ఈటానగర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని మరియు రాష్ట్రంలో పెద్ద పట్టణం. ఇటుకలతో నిర్మించిన కోట కారణంగా ఈటానగర్ పేరువచ్చింది. 2011 ప్రకారం పట్టణ జనాభా 59,490. ఈటాకోట, జవహర్‌లాల్ నెహ్రూ మ్యూజియం, గంగాసరస్సు పట్టణంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు. భౌగోళికం: ఈటానగర్ పట్టణం అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ భాగంలో అస్సాం సరిహద్దులో 27.1° ఉత్తర అక్షాంశం, 93.62° తూర్పు రేశాంశంపై సముద్రమట్టం నుంచి 320 మీటర్ల ఎత్తులో ఉంది. నిషి, ఆది, అపతాని, గాలో తెగల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. రవాణా సౌకర్యాలు: ఈటానగర్‌కు గౌహతి నుంచి హెలికాప్టర్ సదుపాయం ఉంది. 2019 ఫిబ్రవరిలో విమానాశ్రయంకై ప్రధానమంత్రి నరేంద్రమోడి శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి నెంబర్ 415 పట్టణం మీదుగా వెళ్ళుచున్నది. గౌహతి నుంచి రోడ్డుమార్గం కూడా ఉంది. పట్టణానికి రైలుసదుపాయం లేదు కాని 15 కిమీ దూరంలో నహర్లగూన్ రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
2, సెప్టెంబర్ 2020, బుధవారం
ఈటానగర్ (Itanagar)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి