2, సెప్టెంబర్ 2020, బుధవారం

సెప్టెంబరు 10 (September 10)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 10
  • హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు
  • ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
  • క్రీ.పూ.210: చైనా తొలి చక్రవర్తి క్చిన్ షి హువాంగ్ మరణం
  • 1887: సమరయోధుడు, రాజకీయ నాయకుడు పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ జననం
  • 1893: చికాగోలో సర్వమత సమ్మేళనం జరిగింది
  • 1895: ప్రముఖ సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ జననం
  • 1912: భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన బి.డి.జెట్టి జననం
  • 1920: గణాంక శాస్త్రవేత్త సీఆర్ రావు జననం

(వడ్డాది పాపయ్య వ్యాసం)

  • 1922: భారత శాస్త్రవేత్త నాయుడమ్మ జననం.
  • 1961: కోరుకొండ సైనిక పాఠశాల ప్రారంభమైంది
  • 1966: హర్యానా రాష్ట్రంగా ఏర్పడింది
  • 1975: బ్రిటీష్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ థాంమ్సన్ మరణం
  • 1985: తెలంగాణ వీరవనితగా పేరుపొందిన చాకలి ఐలమ్మ మరణం
  • 2002: తటస్థదేశంగా పేరుపొందిన స్విట్జర్లాండ్ ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యదేశంగా మారింది

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక