15, సెప్టెంబర్ 2020, మంగళవారం

రఘువంశ్ ప్రసాద్ సింగ్ (Raghuvansh Prasad Singh)

జననం
జూన్ 6, 1946
రంగం
రాజకీయాలు
పదవులు
కేంద్రమంత్రి
మరణం
సెప్టెంబరు 13, 2020
బీహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన రఘువంశ్ ప్రసాద్ సింగ్ జూన్ 6, 1946న బీహార్‌లోని వైశాలిలో జన్మించారు. ప్రారంభంలో గణిత ఆచార్యునిగా జీవనం ఆరంభించి సంయుక్త సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. జయప్రకాష్ నారాయణతో కల్సి సోషలిస్ట్ ఉద్యమంలో పాల్గొని పలుసార్లు జైలుకు వెళ్ళారు. 1977లో తొలిసారిగా బీహార్ విధానసభకు ఎన్నికై అంచెలంచెలుగా ఎదుగుతూ విధానమండలి చైర్మెన్‌గా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పదవులు పొందారు.

బీహార్‌లోని వైశాలి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు విజయం సాధించిన రఘువంశ్ ప్రసాద్ సింగ్ మన్‌మోహన్ సింగ్  యుపిఏ-1 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ NREGA (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) రూపకల్పనకు తోడ్పడ్డారు. 74 సం.ల వయస్సులో సెప్టెంబరు 13, 2020న కొత్తఢిల్లీలో మరణించారు.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: బీహార్ ప్రముఖులు, కేంద్రమంత్రులుగా పనిచేసినవారు, 1946, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక