9, అక్టోబర్ 2020, శుక్రవారం

ఎస్.సి.జమీర్ (S.C.Jamir)

జననం
అక్టోబరు 17, 1931
రంగం
రాజకీయాలు
పదవులు
నాగాలాండ్ ముఖ్యమంత్రి, పలు రాష్ట్రాల గవర్నరు
అవార్డులు
పద్మభూషణ్
నాగాలాండ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎస్.సి.జమీర్ అక్టోబరు 17, 1931న ఉంగ్మా (నాగాలాండ్)లో జన్మించారు. ఈయన నాగాలాండ్ ముఖ్యమంత్రిగా మరియు ఒడిషా, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. 1960 దశకంలోనే నాగాలాండ్ ఏర్పాటు సమయంలో ప్రముఖ పాత్ర వహించారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో జరిగిన ఒప్పందంపై కూడా ఈయన సంతకాలు చేశారు.

1961-70 కాలంలో పార్లమెంటు సభ్యుడిగా, కొంతకాలం కేంద్రమంత్రిగా పనిచేశారు. 1980, 1982–1986, 1989–90 and 1993–2003 కాలంలో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.  1989కు ముందు ప్రొగ్రెస్సివ్ యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ తరఫున ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారు. 2004-08 కాలంలో గోవా గవర్నరుగా, 2008-10 కాలంలో మహారాష్ట్ర గవర్నరుగా పనిచేశారు (2009లో కొంతకాలం గుజరాత్ గవర్నరుగా అదనపు బాధ్యతలు). 2013-18 కాలంలో ఒడిషా గవర్నరుగా వ్యవహరించారు. ఈయన 2020లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం పొందారు.

ఇవి కూడా చూడండి:
  • నాగాలాండ్ ముఖ్యమంత్రులు,
  • నాగాలాండ్ ప్రముఖులు,

హోం
విభాగాలు: నాగాలాండ్ ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర గవర్నర్లు, గోవా గవర్నర్లు, ఒడిషా గవర్నలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక