7, అక్టోబర్ 2020, బుధవారం

అక్టోబరు 10 (October 10)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 10
  • జాతీయ తపాలా దినోత్సవం
  • 1731: బ్రిటీష్ శాస్త్రవేత్త హెన్రీ కావెండిష్ జననం
  • 1830: స్పెయిన్ రాణి ఇసాబెల్లా-2 జననం
  • 1844: భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ జననం
  • 1875: రష్యన్ రచయిత అలెక్సీ టాల్‌స్టాయ్ మరణం
  • 1902: కన్నడ నవలా రచయిత శివరామ కారంత్ జననం
  • 1906: భారతీయ ఆంగ్ల రచయిత ఆర్.కె.నారాయణ్ జననం
  • 1911: చైనా రిపబ్లిక్ స్థాపించబడింది
  • 1922: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు నర్రా మాధవరావు జననం
  • 1952: పొట్టిశ్రీరాములు నిరాహారదీక్ష చేపట్టారు
  • 1956: తెలుగు సినిమా హాస్యనటుడు గుండు హనుమంతరావు జననం
  • 1959: దేశములో మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు NIT) వరంగల్‌లో నెహ్రూచే శంకుస్థాపన చేయబడింది

  • 1968: తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ జననం
  • 1970: ఫిజి స్వాతంత్ర్యం పొందింది
  • 1973: తెలుగు సినిమా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి జననం
  • 1982: ప్రజాగాయకుడు సుద్దాల హన్మంతు మరణం
  • 2000: ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన సిరిమావో బండారు నాయకె మరణం
  • 2007: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్.ఆర్.బొమ్మై మరణం
  • 2011: సినీపాటల గాయకుడు జగ్జీత్ సింగ్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక