9, అక్టోబర్ 2020, శుక్రవారం

అక్టోబరు 13 (October 13)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 13
  • అంతర్జాతీయ విపత్తుల నివారణ దినం (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి)
  • ప్రపంచ గుడ్డు దినోత్సవం
  • 54: నీరో రోమన్ పీఠం అధిష్టించాడు
  • 1240: ఢిల్లీని పాలించిన తొలి మహిళ రజియా సుల్తానా మరణం (భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తులుకై ఇక్కడ చూడండి)
  • 1911: వివేకానందుని శిష్యురాలు సిస్టర్ నివేదిత మరణం
  • 1911: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అశోక్ కుమార్ జననం
  • 1923: టర్కీ రాజధానిగా ఇస్తాంబుల్ స్థానంలో అంకారా చేయబడింది
  • 1925: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన మార్గరెట్ థాచర్ జననం
  • 1938: ప్రముఖ కార్టూనిస్టు, పొపెయె సృష్టికర్త ఎల్జీ క్రిస్లర్ సేగర్ మరణం
  • 1946: ఫ్రాన్స్ నాలుగో రిపబ్లిక్ ఆమోదించబడింది
  • 1987: ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ మరణం
  • 2006: సమరయోధుడు హీరాలాల్ మోరియా మరణం (తెలంగాణ విమోచనోద్యమం)
  • 2013: మధ్యప్రదేశ్‌లో సింధ్ నది వంతెనపై తొక్కిసలాటలో 109మంది భక్తుల మరణం (రత్నగఢ్ మాతా మందిరం వద్ద)
  • 2018: హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణదేవి మరణం
  • 2019: థాయిలాండ్ రాజు భుమిబల్ అదుల్యతేజ్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక