4, నవంబర్ 2020, బుధవారం

నవంబరు 5 (November 5)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 5
  • 1556: రెండో పానిపట్టు యుద్ధంలో హేము మరణం

  • 1892: బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త జె.బి.ఎస్‌.హాల్డేన్‌ జననం
  • 1915: ఫిరోజ్ షా మెహతా మరణించాడు
  • 1917: లెనిన్ అక్టోబరు విప్లవానికి పిలుపిచ్చాడు
  • 1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది
  • 1925: తెలుగు కథా రచయిత, సాహిత్య అకాడమి పురష్కార గ్రహీత ఆలూరి బైరాగి జననం
  • 1930: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అర్జున్ సింగ్ జననం
  • 1944: ఫ్రెంచి జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అలెక్సిస్ కారెల్ మరణం
  • 1948: అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విలియం డేనియల్ హాల్డేన్ జననం
  • 1952: పర్యావరణ ఉద్యమకారిణి వందనాశివ జననం

  • 1995: ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఇల్జన్ రాబిన్ హత్య జరిగింది
  • 2008: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.ఆర్.చోప్రా మరణం
  • 2011: భారత్ సంగీతకారుడు భూపేన్ హజారికా మరణం
  • 2013: భారత్ MOM-మామ్‌ (మార్స్ అబ్జర్వేటరి మిషన్) ప్రయోగించింది
  • 2014: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు 
  • 2016: సింగపూర్‌లో జర్గిన హాకీ ఆసియా మహిళల చాంప్ ట్రోఫీ భారత్ గెలిచింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక