15, డిసెంబర్ 2020, మంగళవారం

డిసెంబరు 13 (December 13)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 13
  • 1553: ఫ్రాన్సు చక్రవర్తి హెన్రీ-4 జననం
  • 1816: జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థ సీమెన్స్ వ్యవస్థాపకుడు వెర్నర్ వాన్ సీమెన్స్ జననం
  • 1835: భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పటాని సమంత్ జననం
  • 1894: జాతీయోద్యమ కవి బసవరాజు అప్పారావు జననం
  • 1911: నార్వేకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మో జననం
  • 1928: తెలుగు సినిమా నిర్మాత డి.వి.యస్.రాజు జననం
  • 1935: ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విక్టర్ గ్రిగ్నార్డ్ మరణం
  • 1960: తెలుగు సినీ నటుడు దగ్గుపాటి వెంకటేష్ జననం
  • 1969: రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన బెనెగల్ రామారావు మరణం
  • 1973: బ్రిటీష్ రచయిత హెన్రీ గ్రీన్ జననం
  • 1974: మాల్టా రిపబ్లిక్‌గా ఏర్పడింది
  • 1986: సినీనటి స్మితాపాటిల్ మరణం
  • 1996: ఘనాకు చెందిన కోఫి అన్నన్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు
  • 2001: భారత పార్లమెంటుపై టెర్రరిస్టులు దాడి చేశారు
  • 2007: స్వాతంత్ర్య సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ మరణం
  • 2017: పట్టణాల్లోని మురికివాడల పేదలకు వైద్య సదుపాయం కోసం తెలంగాణ ప్రభుత్వం బస్తి దవాఖాన పథకం ప్రారంభించింది
  • 2018: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక