బక్కని నరసింహులు మహబూబ్‌నగర్ జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన రాజకీయ నాయకుడు. ఈయన 1983లో తెలుగుదేశం పార్ట్ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి 1994లో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి పి.శంకర్రావుపై భారీ మెజారిటీతో విజయం సాధించి తొలిసారిగా శాసనసభలో ప్రవేశించారు. 1999లో సీట్ల సర్దుబాటులో ఈ స్థానం భాజపాకు వెళ్ళడంతో పోటీచేసే అవకాశం రాలేదు. 2004లో రెండోసారి పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు ఈయన ఎస్సీ, ఎస్టీ కమిటి రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటి సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ తెలుగుదేశంప్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ తెరాసలో చేరడంతో జూలై 19, 2021న బక్కని నరసింహులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
20, జులై 2021, మంగళవారం
బక్కని నరసింహులు (Bakkani Narasimhulu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి