27, నవంబర్ 2020, శుక్రవారం

నవంబరు 28 (November 28)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 28
  • 1820: జర్మనీకి చెందిన తత్వవేత్త ఫ్రెడరిక్ ఎంగెల్స్ జననం
  • 1821: పనామా స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది

(జ్యోతిరావ్ పూలే వ్యాసం)

  • 1906: చరిత్ర పరిశోధకుడు మారేమండ రామారావు జననం
  • 1912: ఆల్బేనియా స్వాతంత్ర్యం పొందింది
  • 1922: సమరయోధుడు అరికపూడి రమేష్ చౌదరి జననం
  • 1923: భోగరాజు పట్టాభిసీతారామయ్యచే ఆంధ్రాబ్యాంకు స్థాపించబడింది
  • 1927: విమోచన సమరయోధుడు ఆర్.కేశవులు జననం
  • 1927: జైపూర్ పాదం సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ జననం

(ఎర్నికోఫెర్మి వ్యాసం)

  • 1960: మారిటేనియా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1964: నాసా (NASA)చే మెరైనర్-4 ప్రయోగించబడింది
  • 1975: ఈస్ట్ తైమూర్ పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 2001: సమరయోధుడు వందేమాతరం రామచంద్రారావు మరణం
  • 2013: విప్లవకవి మండేసత్యం మరణం
  • 2015: వాతావరణంపై CoP-21 సదస్సు పారిస్‌లో ప్రారంభమైంది
  • 2017: ప్రపంచ పారిశ్రామికవేత్తల 8వ శిఖరాగ్ర సదస్సు హైదరాబాదులో ప్రారంభమైంది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక