17, అక్టోబర్ 2020, శనివారం

అక్టోబరు 22 (October 22)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 22
  • 1764: బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి, బెంగాల్ నవాబుకు మధ్య బక్సార్ యుద్ధం జరిగింది
  • 1881: అమెరికన్ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత క్లింటన్ డావిస్సన్ జననం
  • 1894: సాహితీవేత్త కోలవెన్ను రామకోటేశ్వరరావు జననం
  • 1900: సమరయోధుడు అష్ఫకుల్లాఖాన్ జననం


  • 1903: అమెరికన్ జన్యుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ వెల్స్ బీడిల్ జననం
  • 1953: లావోస్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1963: హిమాచల్‌ప్రదేశ్‌లో సట్లెజ్ నదిపై భాక్రానంగల్ ప్రాజెక్టు పూర్తయింది
  • 1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది
  • 1975: సోవియట్ ప్రయోగించిన వెనెరా-9 ఉపగ్రహం అంగారకగ్రహంపై దిగింది
  • 1988: సినీనటి, గాయని పరిణీతి చోప్రా జననం
  • 2008: ఇస్రోచే చంద్రయాన్-1 ప్రయోగించబడింది
  • 2010: కేంద్రం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది
  • 2015 : అమరావతికి ప్రధానమంత్రి నరేంద్రమోడిచే శంకుస్థాపన జరిగింది (ఉద్దండరాయుని పాలెంలో)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక