10, మే 2015, ఆదివారం

మే 10 (May 10)

చరిత్రలో ఈ రోజు
మే 10
 • 1265: జపాన్ చక్రవర్తిగా పనిచేసిన ఫుషిమి జననం.
 • 1497: ఇటాలియన్ నావికుడు అమెరిగో వెస్పూచి నూతన ప్రపంచాన్ని కనుగొనటానికి సముద్రయాత్రను ప్రారంభించాడు.
 • 1756: బర్మా రాజుగా పనిచేసిన సింగుమెన్ జననం.
 • 1774: లూయీ-16 ఫ్రాన్సు చక్రవర్తిగా పదవిలోకి వచ్చాడు.
 • 1787: ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త విలియం వాట్సన్ మరణం.
 • 1798: ఇంగ్లాండు నావికుడు, పరిశోధకుడు జార్జ్ వాంకూవర్ మరణం.
 • 1857: మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది.
 • 1919: విమోచనోద్యమకారుడు, రాజకీయ నాయకుడు పాగపుల్లారెడ్డి జననం.
 • 1940: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
 • 1978: తెలుగు సినీపాతల గాయని సునీత ఉపద్రష్ట  జననం
 • 1994: దక్షిణాఫ్రిక అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా అధికారంలోకి వచ్చారు.
 • 2001: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సుధాకర్ రావ్ నాయక్ మరణం.
 • 2013: పశ్చిమార్థగోళంలో "వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్" అతి ఎత్తయిన భవనంగా అవతరించింది.
 • 2020: ప్రముఖ చరిత్రకారుడు హరిశంకర్ వాసుదేవన్ మరణం

 

 

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక