21, జులై 2015, మంగళవారం

క్రీడాకారులు - క్రీడలు (Sportspersons - Sports)

క్రీడాకారులు -  క్రీడలు 
(Sports persons - Sports)
 1. అంజు బాబీ జార్జ్-- అథ్లెటిక్స్.
 2. అజిత్ పాల్ సింగ్-- హాకీ.
 3. అనతొలి కార్పోవ్-- చదరంగం.
 4. అనితాచాను-- వెయిట్ లిఫ్టింగ్,
 5. అనిల్ కుంబ్లే-- క్రికెట్.
 6. అపర్ణ పోపట్-- బ్యాడ్మింటన్.
 7. అభివన్ బింద్రా-- షూటింగ్.
 8. అలాన్ బోర్డర్-- క్రికెట్.
 9. ఆండ్రీ అగస్సీ-- టెన్నిస్.
 10. ఆనంద్ అమృత్‌రాజ్-- టెన్నిస్.
 11. ఉసేన్ బోల్ట్-- అథ్లెటిక్స్.
 12. కపిల్ దేవ్-- క్రికెట్.
 13. కరణం మల్లేశ్వరి-- వెయిట్ లిఫ్టింగ్,
 14. కుంజారాణిదేవి-- వెయిట్ లిఫ్టింగ్,
 15. కె.డి.జాదవ్-- రెజ్లింగ్.
 16. క్రిస్టియానో రొనాల్డొ-- ఫుట్‌బాల్.
 17. క్లైవ్ లాయిడ్-- క్రికెట్.
 18. గారీ కాస్పరోవ్-- చదరంగం.
 19. చమిండా వాస్-- క్రికెట్.
 20. చేతన్ శర్మ-- క్రికెట్.
 21. జంషేర్ ఖాన్-- స్క్వాష్.
 22. జస్పాల్ రాణా-- షూటింగ్.
 23. జిమ్‌ లేకర్-- క్రికెట్.
 24. జీవ్ మిల్కాసింగ్-- గోల్ఫ్.
 25. జెనెదిన్ జిదాన్-- ఫుట్‌బాల్.
 26. జెన్నిఫర్ కాప్రియాటి-- టెన్నిస్.
 27. డీగో మారడోనా-- ఫుట్‌బాల్.
 28. డొనాల్డ్ బ్రాడ్‌మెన్-- క్రికెట్.
 29. ధన్‌రాజ్ పిళ్ళై-- హాకీ.
 30. ధ్యాన్‌చంద్-- హాకీ.
 31. నారాయణ్ కార్తికేయన్-- మోటార్ రేసింగ్.
 32. పంకజ్ అద్వానీ-- బిలియర్డ్స్.
 33. పి.టి.ఉష-- అథ్లెటిక్స్.
 34. పీట్ సంప్రాస్-- టెన్నిస్.
 35. పీలే-- ఫుట్‌బాల్.
 36. పుల్లెల గోపీచంద్--బ్యాడ్మింటన్.
 37. ప్రకాష్ పడుకొనె-- బ్యాడ్మింటన్.
 38. బాబీ ఫిషర్-- చదరంగం.
 39. బైచుంగ్ భూటియా-- ఫుట్‌బాల్.
 40. బ్రియాన్ లారా-- క్రికెట్.
 41. మన్సూర్ అలీఖాన్ పటౌడి-- క్రికెట్.
 42. మరియన్ జోన్స్-- అథ్లెటిక్స్.
 43. మరియా షరపోవా-- టెన్నిస్.
 44. మహమ్మద్ అలీ-- బాక్సింగ్.
 45. మహేంద్రసింగ్ ధోని-- క్రికెట్.
 46. మహేష్ భూపతి-- టెన్నిస్.
 47. మాథ్యూహేడెన్-- క్రికెట్.
 48. మార్టినా నవ్రతిలోవా-- టెన్నిస్.
 49. మార్టినా హింగిస్-- టెన్నిస్.
 50. మిల్కాసింగ్-- అథ్లెటిక్స్.
 51. ముత్తయ్య మురళీధరన్-- క్రికెట్.
 52. మైకేల్ ఫెల్మ్స్-- స్విమ్మింగ్.
 53. మైకేల్ షుమాకర్-- మోటార్ రేసింగ్.
 54. మైక్ టైసన్-- బాక్సింగ్.
 55. యువరాజ్ సింగ్-- క్రికెట్.
 56. రవిశాస్త్రి-- క్రికెట్.
 57. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్-- షూటింగ్.
 58. రాఫెల్ నాదల్-- టెన్నిస్.
 59. రాహుల్ ద్రవిడ్-- క్రికెట్.
 60. రికీ పాంటింగ్-- క్రికెట్.
 61. రిచర్డ్ హాడ్లీ-- క్రికెట్.
 62. రొనాల్డొ-- ఫుట్‌బాల్.
 63. రోజర్ ఫెదరర్-- టెన్నిస్.
 64. లాలా అమర్‌నాథ్-- క్రికెట్.
 65. లిన్ డాన్-- బ్యాడ్మింటన్.
 66. లియాండర్ పేస్-- టెన్నిస్.
 67. లియోనెల్ మెస్సీ-- ఫుట్‌బాల్.
 68. వివిఎస్ లక్ష్మణ్-- క్రికెట్.
 69. వివియన్ రిచర్డ్స్-- క్రికెట్.
 70. విశ్వనాథన్ ఆనంద్-- చదరంగం.
 71. వీనస్ విలియమ్స్-- టెన్నిస్.
 72. వీరేంద్ర సెహ్వాగ్-- క్రికెట్.
 73. వెంగ్‌సర్కార్-- క్రికెట్.
 74. షాహిద్ ఆఫ్రిది-- క్రికెట్.
 75. షోయబ్ అక్తర్-- క్రికెట్.
 76. సందీప్ పాటిల్-- క్రికెట్.
 77. సచిన్ టెండుల్కర్-- క్రికెట్.
 78. సనత్ జయసూర్య-- క్రికెట్.
 79. సానియామీర్జా-- టెన్నిస్.
 80. సునీల్ గవాస్కర్-- క్రికెట్.
 81. సుభాష్ అగర్వాల్-- బిలియర్డ్స్.
 82. సుశీల్ కుమార్-- రెజ్లింగ్.
 83. సెరెనా విలియమ్స్-- టెన్నిస్.
 84. సెర్గీ బుబ్కా-- పోలోవాల్ట్.
 85. సైనా నెహ్వాల్-- బ్యాడ్మింటన్.
 86. సౌరవ్ గంగూలి-- క్రికెట్.
 87. స్టీవ్ వా-- క్రికెట్.
 88. హర్భజన్ సింగ్-- క్రికెట్.
 89. లింబారాం-- ఆర్చెరీ.
 90. షైనీవిల్సన్-- అథ్లెటిక్స్.
 91. మహ్మద్ అజహరుద్దీన్-- క్రిక్రెట్.
 92. బిషన్ సింగ్ బేడి-- క్రిక్రెట్.
 93. సంధ్యా అగర్వాల్-- క్రిక్రెట్.
 94. గుండప్ప విశ్వనాథ్-- క్రిక్రెట్.
 95. సి.కె.నాయుడు-- క్రిక్రెట్.
 96. చంద్రకాంత్ పండిత్-- క్రిక్రెట్.
 97. జ్వాలాగుత్తా-- బ్యాడ్మింటన్.
 98. సంధ్యా అగర్వాల్-- క్రికెట్.
 99. మేరీకోమ్‌-- బాక్సింగ్.
 100. గీత్ సేథి-- బిలియర్డ్స్. 
విభాగాలు: జనరల్ నాలెడ్జి, క్రీడలు, 

Tags: Sports persons and sports, famous sports persons, indian sports persons, famous indians in sports, top 100 sport persons in telugu, kreedalu kreedakarulu, bharata kreedakarulu, prapancha kreedakarulu, greatest players, famous cricket players,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక