5, జనవరి 2017, గురువారం

తెలంగాణ వార్తలు - 2017 (Telangana News - 2017)

తెలంగాణ వార్తలు - 2017 (Telangana News - 2017)
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2017జాతీయ వార్తలు-2017అంతర్జాతీయ వార్తలు-2017క్రీడావార్తలు-2017

జనవరి 2017:
 • జనవరి 1: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ నియమితులయ్యారు.
 • జనవరి 4: ఉజ్వల్ డిస్కం హామీ పథకం (ఉదయ్) పథకంలో తెలంగాణ రాష్ట్రం చేరింది.
 • జనవరి 6: గౌతమీపుత్ర సినిమాకు రాష్ట్రప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
 • జనవరి 8: దేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట ఆర్టీసి డీపోలో నగదురహితంగా టిక్కెట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది.
 • జనవరి 11: పెబ్బేరుకు మత్స్య కళాశాల మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది 
 • జనవరి 18: మంచిర్యాల జిల్లా కర్ణమామిడి గ్రామం ప్రాచీనకాలంలో వెలుగొందినట్లు పురావస్తు త్రవ్వకాలలో బయటపడింది
 • జనవరి 28: తెలంగాణలో గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, కొత్తకులాల చేరికపై అధ్యయనం కోసం నియమించిన చెల్లప్ప కమీషన్ గడుపును 2018 జనవరి 31వరకు పెంచారు
 • జనవరి 29: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో భారీ ఆహారశుద్ధి (మెగాఫుడ్) పార్క్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 • జనవరి 31: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డతండా వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌చే భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభించబడింది.
ఫిబ్రవరి 2017:
 • ఫిబ్రవరి 2: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంతర్జాతీయ గని కార్మికుల మహాసభలు ప్రారంభమయ్యాయి.
 • ఫిబ్రవరి 13: వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు "వరంగల్ 505" పేరిట కొత్త వరి వంగడాన్ని రూపొందించారు. 
 • ఫిబ్రవరి 15: హైదరాబాదు రాయదుర్గంలో ఇమేజ్ నగరాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది
 • ఫిబ్రవరి 15: TSIICలో జోన్ల పునర్విభజన జరిగింది. నిజామాబాద్, యాదాద్రి, ఖమ్మంలలో కొత్తగా జోన్లు ఏర్పాటుచేశారు.
 • ఫిబ్రవరి 24: తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మెన్‌గా మహ్మద్ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
 • ఫిబ్రవరి 27: కేంద్రమాజీ మంత్రి పి.శివశంకర్ మరణం. 
 మార్చి 2017:
 • మార్చి 8: మహిళా దినోత్సవం సందర్భంగా 24 మంది మహిళలకు ప్రభుత్వం పురస్కారాలు ప్రధానం చేసింది
 • మార్చి 8: 2017-18 భారత పరిశ్రమల శాఖ తెలంగాణ చాప్తర్ చైర్మెన్‌గా వి.రాజన్న ఎన్నికయ్యారు
 • మార్చి 10: బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నికి కేంద్రం సుముఖం వ్యక్తం చేసింది
 • మార్చి 13: తెలంగాణ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ 149,646 కోట్లు.
 • మార్చి 14: మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది
 ఏప్రిల్ 2017:

మే 2017:

జూన్ 2017:

జూలై 2017:

 ఆగస్టు 2017:

సెప్టెంబరు 2017:

అక్టోబరు 2017:
 నవంబరు 2017:

డిసెంబరు 2017:

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 2016,

Tags: Telugu News, తెలుగు వార్తలు 2017,2017 Telangana News in telugu, తెలంగాణ వార్తలు Telangana state current news in telugu 2017, 2017 current affairs in telugu,

 = = = = =

విభాగాలు: వార్తలు, 2017, తెలంగాణ,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక