కందుకూరు రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం మరియు రెవెన్యూ డివిజన్. ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్ళు రహదారి (9వ నెంబరు జాతీయ రహదారి) మండలం గుండా వెళ్ళుచున్నది.
సరిహద్దులు: ఈ మండలానికి తూర్పు సగభాగం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం సరిహద్దుగా ఉండగా, పశ్చిమాన బాలాపుర్ మండలం, ఉత్తరాన సరూర్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 81070. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 227617. ఇందులో పురుషులు 116713, మహిళలు 110904. మండలంలోని గ్రామాలు: అక్టోబరు 11, 2016 నాటి పునర్విభజన ఫలితంగా మండలంలోని చాలా గ్రామాలను విడదీసి అబ్దుల్లాపూర్‌మెట్ మండలాన్ని ఏర్పాటుచేయడంతో ఇప్పుడు ఈ మండలంలో కేవలం 6 రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగిలాయి. Anmagal Hayathnagar, Bagh Hayathnagar, Khalsa Hayathnagar, Sahebnagar Kalan, Sahebnagar Khurd, Kalwancha. ఇది కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags:Kadthal Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Asias largest dhyan pyramid in kadthal, new mandals in Telangana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి