మరిపెడ మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 44 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలానికి గుగులోతు శంకర్ నాయక్ ఫిబ్రవరి 2020లో తెలంగాణ సమాచార కమీషనర్‌గా నియమితులైనారు. సమరయోధుడు మార్తినేని పట్టాభి రామారావు. ఈ మండలానికి చెందినవారు. క్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన నర్సింహులుపేట మండలం మరియు చిన్నగూడూరు మండలం, తూర్పున కురవి మండలం, వాయువ్యాన దంతాలపల్లి మండలం, దక్షిణాన ఖమ్మం జిల్లా, పశ్చిమాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 83814. ఇందులో పురుషులు 43625, మహిళలు 40189. స్త్రీపురుష నిష్పత్తి 921/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన గుగులోతు అరుణ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన శారద తేజావత్ ఎన్నికయ్యారు.
మరిపెడ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Abbaipalem, Anepuram, Beecharajpalli, Burhanpur, Chillamcherla, Dharmaram, Erjerla, Galivarigudem, Giripuram, Gundepudi, Maripeda, Neelkurthy, Purushothamaigudem, Rampuram, Tallaookal, Thanamcherla, Ullepalli, Veeraram, Yellampet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Maripeda Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి