7, ఆగస్టు 2020, శుక్రవారం

ఆగస్టు 7 (August 7)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 7
  • జాతీయ చేనేత దినోత్సవం
  • 317: రోమన్ చక్రవర్తిగా పనిచేసిన కాన్‌స్టాంటియస్-2 జననం
  • 1890: గ్రంథాలయోద్యమ పితామహుడిగా పేరుపొందిన అయ్యంకి వెంకటరమణయ్య జననం
  • 1901: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ లారెన్స్ జననం
  • 1916: స్వాతంత్ర్య సమరయోధుడు బొమ్మకంటి సత్యనారాయణరావు జననం
  • 1925: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ జననం
  • 1933: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎలినార్ ఆస్ట్రమ్‌ జననం
  • 1941: నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత, "విశ్వకవి" రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం
  • 1948: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రెగ్ చాపెల్ జననం
  • 1949: భూటాన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1960: ఐవరీకోస్ట్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1966: వికీపీడియా సంస్థాపకులలో ఒకరైన జిమ్మీవేల్స్ జననం
  • 1976: వైకింగ్-2 అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది
  • 1990: ఇరాక్ కువైట్‌ను ఆక్రమించింది
  • 2012: సాహితీవేత్త సామల సదాశివ మరణం
  • 2016: మిషన్ భగీరథ పైలాన్ ప్రధాని నరేంద్రమోడిచే గజ్వేల్ మండలం కోమటిబండలో ఆవిష్కరించబడింది
  • 2018: తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక