12, సెప్టెంబర్ 2020, శనివారం

సెప్టెంబరు 21 (September 21)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 21
  • అంతర్జాతీయ శాంతి దినోత్సవం
  • క్రీ.పూ.19: రోమన్ కవి విర్జిల్ మరణం
  • 1743: రాజ్‌పుత్ పాలకుడు (అంబర్) రెండో జైసింగ్ మరణం
  • 1862: గురజాడ అప్పారావు జననం
  • 1898: కవి అద్దంకి శ్రీరామమూర్తి జననం
  • 1939: ఆర్యసమాజ్ నాయకుడు, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ జననం
  • 1949: తైవాన్ పీపుల్స్ రిపబ్లి ఆఫ్ చైనాగా అవతరిందింది
  • 1954: జపాన్ ప్రధానమంత్రి షింజో అబే జననం
  • 1957: కవిపండితుడు మానవల్లి రామకృష్ణకవి మరణం
  • 1963: వెస్టీండీస్ ప్రముఖ క్రికెటర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ జననం
  • 1964: మాల్టా ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1971: అర్జెంటీనాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బెర్నార్డో హౌస్సే మరణం
  • 1981: బెలైజ్ యునైటెడ్ కింగ్‌డమ్‌ నుంచి పూర్తి స్వాతంత్ర్యం పొందింది
  • 1991: ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 2003: గెలీలియో అంతరిక్ష నౌక గురుగ్రహం అంతరిక్షం లోకి ప్రవేశించింది

  • 2017: వన్డే క్రికెట్‌లో హాట్రిక్ చేసిన తొలి భారత స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ అవతరించాడు

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక