20, సెప్టెంబర్ 2020, ఆదివారం

సెప్టెంబరు 25 (September 25)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 25
  • ప్రపంచ పులుల దినం
  • 1914: సమరయోధుడు, రాజకీయ నాయకుడు గడ్డం సన్యాసిరావు జననం
  • 1920: భారత ఏరోస్పేస్ ఇంజనీయర్ సతీష్ ధావన్ జననం
  • 1924: భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఎ.బి.బర్దన్ జననం
  • 1939: సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఫిరోజ్ ఖాన్ జననం

 

  • 1958: సమరయోధుడు, రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
  • 1985: మానవ వనరుల మంత్రిత్వశాఖ అవతరించింది
  • 1990: అయోధ్యలో రామమందిర నిర్మాణంకై లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర ప్రారంభించారు
  • 1990: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రపుల్ల చంద్ర సేన్ మరణం
  • 2003: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రాంకో మోడిగ్లియాని మరణం
  • 2007: భాజపా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన జానా కృష్ణమూర్తి మరణం
  • 2011: కెన్యాకు చెందిన మహిళా పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథయి మరణం
  • 2014: మేక్ ఇన్ ఇండియా (భారత్ తయారీ) కార్యక్రమం ప్రారంభించబడింది
  • 2017: పేదలకు ఉచిత విద్యుత్ అందించే సౌభాగ్య పథకంని ప్రధానమంత్రి నరేంద్రమోడి డిల్లీలో ఆవిష్కరించారు

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక