19, సెప్టెంబర్ 2020, శనివారం

సెప్టెంబరు 24 (September 24)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 24
  • 1534: సిక్కుల నాల్గవ గురువు గురురాందాస్ జననం

 

  • 1861: భారత స్వాతంత్ర్య పోరాటయోధురాలు భికాజీ కామా జననం
  • 1891: సాహితీవేత్త బండారు తమ్మయ్య జననం
  • 1921: రంగస్థల, సినిమా నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి జననం
  • 1923: ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు కొరటాల సత్యనారాయణ జననం
  • 1932: పూనా ఒప్పందం కుదురింది
  • 1934: నాటో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జర్మనీ నాయకుడు మాన్‌ఫ్రెడ్ వోర్నర్ జననం
  • 1940: ఇంగ్లీషు ఛానెల్ ఈదిన తొలి భారతీయ మహిళ ఆరతి సాహా జననం
  • 1948: జపాన్‌లో హోండా మోటార్ కంపెనీ స్థాపించబడింది
  • 1950: క్రికెట్ క్రీడాకారుడు మోహిందర్ అమర్‌నాథ్ జననం
  • 1960: అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఏర్పడింది
  • 1973: గినియా బిస్సావు పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1975: చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు) మరణం
  • 1976: పండిత్ నరేంద్రజీ మరణం
  • 2007: మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత జట్టు గెలుచుకుంది
  • 2014: ఇస్రో పంపిన MOM (మార్స్ ఆర్బిటర్ మిషన్) అంతరిక్షనౌక అంగారక గ్రహ కక్ష్యలో ప్రవేశించింది (ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా భారత్ అవతరించింది)

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక