23, సెప్టెంబర్ 2020, బుధవారం

సెప్టెంబరు 28 (September 28)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 28
  • ప్రపంచ రేబీస్ దినం

 (షిర్డీ సాయిబాబా)

  • 1853: ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్ మరణం
  • 1895: ప్రముఖ రచయిత గుర్రం జాషువా జననం
  • 1895: ప్రముఖ శాస్త్రవేత్త లూయీపాశ్చర్ మరణం

 భగత్ సింగ్ వ్యాసం)

  • 1908: మూసీనదికి భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగింది
  • 1912: సమరయోధురాలు సరస్వతి గోరా జననం
  • 1929: ప్రముఖ గాయని లతామంగేష్కర్ జననం
  • 1909: తొలితరం కథానాయకుడు పైడిపాటి జైరాజ్ జననం
  • 1966: సినీ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్ జననం
  • 1970: ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ నాజర్ మరణం
  • 1973: బహుభాషావేత్త ఆదిరాజు వీరభద్రారావు మరణం
  • 1980: తెలంగాణ ఉద్యమనేత, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన రావాడ సత్యనారాయణ మరణం
  • 1982: ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు, ఒలింపిక్ స్వర్ణపతక విజేత అభివన్ బింద్రా జననం
  • 1994: విమోచనోద్యమ పోరాటయోధుడు వెల్దుర్తి మాణిక్యరావు మరణం
  • 2004: రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ మరణం
  • 2007: రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి మరణం
  • 2016: నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని షిమన్ పెరెస్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక