1, సెప్టెంబర్ 2020, మంగళవారం

సెప్టెంబరు 9 (September 9)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 9
  • తెలంగాణ భాషా దినోత్సవం
  • 1737: ఇటలీకి చెందిన శాస్త్రవేత్త లూగీ గాల్వని జననం
  • 1791: జార్జి వాషింగ్టన్ పేరిట అమెరికా రాజధాని వాషింగ్టన్‌ (డి.సి)కు ఆ పేరుపెట్టబడింది
  • 1828: రష్యాకు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ జననం
  • 1850: ప్రముఖ హిందీ రచయిత భారతేందు హరిశ్చంద్ర జననం
  • 1850: కాలిఫోర్నియా అమెరికాలో 31వ రాష్ట్రంగా చేరింది
  • 1895: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు తెన్నేటి విశ్వనాథం జననం
  • 1908: కాశీనాథుని నాగేశ్వరరావుచే ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది

  • 1935: కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
  • 1941: అమెరికాఖకు చెందిన కంప్యూటన్ నిపుణుడు, సి లాంగ్వేజి రూపకర్త డెన్నిస్ రిచీ జననం
  • 1948: దక్షిణ కొరియా రిపబ్లిక్‌గా అవతరించింది
  • 1949: భారత ప్రభుత్వం హిందీని జాతీయ భాషగా ప్రకటించింది
  • 1953: సినీనటి మంజుల జననం
  • 1967: ప్రముఖ భారతీయ సినీనటుడు అక్షయ్ కుమార్ జననం
  • 1975: వైకింగ్-2 ఉపగ్రహం ప్రయోగించబడింది
  • 1976: చైనాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు మావొజెడాంగ్ మరణం
  • 1994: తజకిస్తాన్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 2006: బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు కాన్షీరాం మరణం
  • 2012: క్షీరవిప్లవ పితామహుడిగా పేరుపొందిన వర్గీస్ కురియన్ మరణం
  • 2015: రెండో ఎలిజబెత్ రాణి సుధీర్ఘకాలం బ్రిటన్‌ను పాలించిన వ్యక్తిగా రికార్డు సృష్టించింది

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక