2, అక్టోబర్ 2020, శుక్రవారం

అక్టోబరు 2 (October 2)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 2
  • 1452: బ్రిటీష్ చక్రవర్తిగా పనిచేసిన రిచర్డ్-3 జననం
  • 1844: గాజుల లక్ష్మీనర్సుచెట్టి క్రెసెంట్ పత్రిక తొలి సంచిక విడుదలైంది
  • 1847: జర్మనీ అధ్యక్షుడిగా పనిచేసిన హిండెన్‌బర్గ్ జననం
  • 1852: స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత విలియం రామ్సే జననం

 (మహాత్మాగాంధీ జీవితచరిత్ర - ముఖ్యమైన జికె పాయింట్లు)

  • 1891: భాషా శాస్త్రవేత్త కోరాడ రామకృష్ణయ్య జననం
  • 1904: లాల్ బహదూర్ శాస్త్రి జననం (శాస్త్రి జీవితచరిత్ర - ముఖ్యమైన జికె పాయింట్లు)
  • 1906: ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జననం
  • 1924: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తపన్ సిన్హా జననం
  • 1951: భారతీయ జనసంఘ్ ఏర్పాటుచేయబడింది
  • 1966: దక్షిణ మధ్యరైల్వే జోన్ ఏర్పాటు చేయబడింది
  • 1975: గ్రామీణ బ్యాంకులు స్థాపించబడ్డాయి
  • 1975: ప్రముఖ రాజకీయ నాయకుడు కె.కామరాజ్ మరణం
  • 1982: ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన సి.డి.దేశ్‌ముఖ్ మరణం
  • 2009: భారీ వరదల వల్ల కర్నూలు నగరం నీట మునిగింది
  • 2012: చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభమైంది
  • 2017: లాస్‌వేగాస్‌లో ఒక సంగీత కచేరిలో కాల్పులు - 55 మంది మరణం
  • 2018: గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ఎం.వి.వి.ఎస్.మూర్తి మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక