28, అక్టోబర్ 2020, బుధవారం

అక్టోబరు 31 (October 31)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 31
  • జాతీయ సమైక్యతా దినం (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి)
  • ప్రపంచ పొదుపు దినోత్సవం
  • 1795: బ్రిటీష్ కవి జాన్ కీట్స్ జననం
  • 1835: జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అడాల్ఫ్ వాన్ బేయర్ జననం
  • 1864: నెవడా అమెరికాలో 36వ రాష్ట్రంగా చేరింది

  • 1887: తైవాన్ నాయకుడు చియాంగ్ కై షేక్ జననం
  • 1889: ఆచార్య నరేంద్ర దేవ్ జననం
  • 1895: భారత క్రికెటర్ సి.కనకయ్య నాయుడు జననం
  • 1963: బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మేనేజర్ దుంగా జననం
  • 1975: భారత సంగీతకారుడు ఎస్.డి.బర్మాన్ జననం
  • 1984: ఇందిరాగాంధీ మరణం, ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ నియామకం
  • 1986: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్-ఎస్-ములికన్ మరణం
  • 2013: వనపర్తి జిల్లా పాలెం వద్ద బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు
  • 2019: సినీనటి గీతాంజలి మరణం
  • 2020: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలి రైతువేదిక ప్రారంభోత్సవం జరిగింది. 
  • 2020: స్కాటిష్ నటుడు, జేమ్స్‌బాండ్ పాత్రలో తొలిసారిగా నటించిన స్కాన్ కానరీ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక