రఘునాథపాలెం ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 37 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది. ఖమ్మం పట్టణ మండలంలోని 10 గ్రామాలు, ఖమ్మం గ్రామీణ మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన కామేపల్లి మండలం, ఈశాన్యాన ఎన్కూర్ మండలం, ఆగ్నేయాన కొణిజెర్ల మండలం, దక్షిణాన చింతకాని మండలం, నైరుతిన ఖమ్మం పట్టణ మండలం, పశ్చిమాన ఖమ్మం గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. మండలంలోని గ్రామాలు:
Chimmapudi, Dharedu, Earlapudi, Kamanchikal, Koyachalaka, Mallepalli Chinthagurthy, Manchukonda, Papapatapally, Ragunadhapalem, Regulachalaka, V.Venkatayapalem, Vepakuntla
ప్రముఖ గ్రామాలు: .పాపటపల్లి (Papatapalli): పాపటపల్లి ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో రైల్వేస్టేషన్ ఉంది. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Raghunathapalem Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
Super sir
రిప్లయితొలగించండి