కొణిజెర్ల ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల తూర్పు సరిహద్దులో వైరా రిజార్వాయర్ ఉంది. భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ మండలం జిల్లా మధ్యభాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన ఎన్కూరు మండలం, తూర్పున తల్లాడ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన వైరా మండలం, నైరుతిన చింతకాని మండలం, వాయువ్యాన రఘునాథ పాలెం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61464. ఇందులో పురుషులు 30929, మహిళలు 30535. రాజకీయాలు: ఈ మండలము వైరా అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన గోసు మధుసూదన్ రావు ఎన్నికయ్యారు.
కొణిజెర్ల మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు (18):Ammapalem, Duddepudi, Goparam, Gopathi, Gubbagurthi, Gundrathimadugu, Kacharam H, Kondavanamala, Konijerla, Lingagudem, Mallupally, Munagala, Pallipadu, Singaraipalem, Sivaruvenkatapuram, Thanikella, Thummalapally, Yathamkuntla మండలంలోని గ్రామపంచాయతీలు (27):
అమ్మపాలెం, అంజనాపురం, అన్నవరం, బొడ్య తండా, చిన్న గోపతి, చిన్న మునగాల, గద్దలగూడెం, గోపారం, గుబ్బగుర్తి, గుండ్రాతి మడుగు, కొండవనమాల, కొణిజర్ల, కొత్తకాచారం, లక్ష్మీపురం, లింగగూడెం, మల్లుపల్లి, మేకలకుంట, పెద్దగోపతి, పెదమునగాల, రాజ్యతండా, రామనరసయ్య నగర్, సాలెబంజర, సింగరాయపాలెం, తీగలబంజర, తనికెళ్ళ, తుమ్మలపల్లి, ఉప్పలచలక
ప్రముఖ గ్రామాలు: .ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Konijerla Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి