28, నవంబర్ 2020, శనివారం

నవంబరు 29 (November 29)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 29
  • 1874: పోర్చుగీసుకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎగాస్ మోనిజ్ జననం
  • 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది
  • 1932: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన జాక్వెస్ చిరాగ్ జననం 
  • 1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఫలితంగా పలువులు విద్యార్థులు బహిష్కరించబడ్డారు
  • 1947: హైదరాబాదు నిజాం భారత ప్రభుత్వంచే యథాతథస్థితి ఒప్పందం కుదుర్చుకున్నాడు
  • 1963: పారిశ్రామికవేత్త, ఐపీఎల్ తొలి చైర్మెన్‌గా పనిచేసిన లలిత్ మోడి జననం 

(జె.ఆర్.డి.టాటా వ్యాసం)

  • 2007: ఎర్రకోట యునెస్కో వారసత్వ జాబితాలోకి ప్రవేశించింది
  • 2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో "ఆమరణ నిరాహార దీక్ష" ప్రారంభించాడు
  • 2014: మేఘాలయాకు రైలుసౌకర్యం ఏర్పడింది
  • 2019: జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన యషురో నకసోనె మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక