12, డిసెంబర్ 2020, శనివారం

డిసెంబరు 9 (December 9)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 9
  • జాతీయ వ్యాధి నిరోధక దినం
  • 1608: బ్రిటీష్ రచయిత జాన్ మిల్టన్ జననం
  • 1868: జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రిట్జ్ హెబర్ జననం
  • 1898: స్వామి వివేకానందచే బేలురు మఠం స్థాపించబడింది
  • 1913: భారతదేశ మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు, పద్మవిభూషణ్ గ్రహీత హోమై వ్యారవల్ల జననం (వివిధ రంగాలలో భారతదేశ మొట్టమొదటి వ్యక్తుల జాబితా)
  • 1919: కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇ.కె.నయనార్ జననం
  • 1934: తెలుగు కథారచయిత అల్లం శేషగిరిరావు జననం
  • 1946: భారత రాజ్యాంగసభ తొలి సమావేశం జరిగింది

(సోనియాగాంధీ వ్యాసం)

  • 1961: టాంగానికా బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1981: సినీనటి దయామీర్జా జననం
  • 1986: సమరయోధుడు, ఏఐసిసి కార్యదర్శిగా పనిచేసిన వల్లూరి బసవరాజు మరణం
  • 1997: కన్నడ నవలా రచయిత శివరామ కారంత్ మరణం
  • 2010: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలయినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు
  • 2012: బార్‌కోడ్ సృష్టికర్త నార్మన్ జోసెఫ్ ఉడ్‌లాండ్ మరణం
  • 2020: ఇటలీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పాలో రొస్సీ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక