- జనవరి 1: ఆఫ్రికా ఖండపు "స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం" అమల్లోకి వచ్చింది
- జనవరి 2: కేంద్రమంత్రిగా, బీహార్ గవర్నరుగా పనిచేసిన బూటాసింగ్ మరణం (బీహార్ గవర్నర్ల జాబితా)
- జనవరి 2: మాలి ప్రధానమంత్రిగా పనిచేసిన మొడిబొ కీటా మరణం
- జనవరి 5: తెలుగు సినీగేయ రచయిత వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ మరణం
- జనవరి 7: తెలంగాణ హైకొర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు (తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధానన్యాయమూర్తి) (వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులకోసం ఇక్కడ చూడండి)
- జనవరి 9:: గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి మరణం (గుజరాత్ ముఖ్యమంత్రుల జాబితా)
- జనవరి 9: ఇండోనేషియాకు చెందిన బోయింగ్ విమానం జావా సముద్రంలో కూలి 62 మంది మరణం
- జనవరి 11: ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మరణం
- ఫిబ్రవరి 28: శ్రీహరికోట నుంచి ఇస్రో PSLV C-51 వాహకనౌక ద్వారా 19 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
- జనవరి 19 :: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు మరణం
- జనవరి 20: జో బిడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవి స్వీకరించారు.
- ఫిబ్రవరి 1: మయన్మార్‌లో సైనికచర్య ఆంగ్ సాన్ సూకీ నుంచి అధికారం లాగివేత
- ఏప్రిల్ 12: కమ్యూనిస్ట్ నాయకుడు కుంజా బొజ్జి మరణం
- ఫిబ్రవరి 19: అమెరికా పారిస్ ఒప్పందంలో 107 రోజుల తర్వాత తిరిగి ప్రవేశించింది
- ఫిబ్రవరి 22: కోవిడ్-19 వల్ల 5లక్షల మరణాలు రికార్డు అయిన తొలి దేశంగా అమెరికా అవతరించింది
- ఫిబ్రవరి 24: ప్రపంచంలో అతిపెద్దదైన మోతెరా క్రికెట్ స్టేడియానికి నరేంద్రమోడి పేరుపెట్టబడింది.
- మార్చి 7: స్విట్జర్లాండ్ బురఖాను నిషేదించిన 7వ దేశంగా ఆవతరించింది.
- ఏప్రిల్ 4: రాష్ట్రమంత్రిగా పనిచేసిన అజ్మీరా చందూలాల్ మరణం
- మే 6: మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ మరణం
- మే 18: మాజీ కేంద్రమంత్రి చమన్‌లాల్ గుప్తా మరణం
- మే 21: ప్రముఖ పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ మరణం
- మే 24: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడు ఆది నారాయణశర్మ మరణం
- జూన్ 2: ప్రముఖ సంగీత విధ్వాంసుడు పట్రాయని సంగీతరావు మరణం
- జూన్ 4: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మరణం.
- జూన్ 10: బెంగాలీ సినిమా నిర్మాత బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణం
- జూన్ 10: ప్రముఖ భారత బాక్సర్ డింకోసింగ్ మరణం
- జూన్ 18: ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారుడు మిల్కాసింగ్ మరణం.
- జూన్ 20: కోవిడ్-19 వల్ల మిలియన్ మరణాలు నమోదు చేసిన రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.
- జూన్ 20: 2001లో ప్రారంభమైన తెలుగు అంతర్జాల విజ్ఞాన సర్వస్వం "తెలుగు వికీపీడియా" చచ్చిపోయింది.
- జూలై 3: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పదవి పొందారు.
- జులై 8: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్ మరణం.
- జూలై 10: తెలుగు సినిమా దర్శకుడు కత్తి మహేష్ మరణం.
- జూలై 10: కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది
- జూలై 23: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం పిరట్వానిపల్లి శివారులో (హైదరాబాదు-శ్రీశైలం జాతీయ రహదారిపై) రెండుకార్లు ఢీకొని ఏడుగురు మరణించారు.
- జూలై 23: టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
- జూలై 24: 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతపతకం సాధించింది.
- జూలై 25: రామప్పగుడి యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం పొందింది (copy from https://cckraopedia.blogspot.com/)
- జూలై 28: కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై పదవి పొందారు. (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
- జూలై 28: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నందునటేకర్ మరణం
- జూలై 29 : సినారె సాహితీ పురస్కారం జూకంటి జగన్నాథంకు ప్రకటించబడింది.
- ఆగస్టు 1: టోక్యో ఒలింపిక్ క్రీడలలో పి.వి.సింధు కాంస్యపతకం సాధించి ఒలింపిక్ క్రీడలలో 2 పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
- ఆగస్టు 7: టోక్యో ఒలింపిక్ క్రీడలలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. (copy from https://cckraopedia.blogspot.com/)
- అగస్టు 15: హుజురాబాదులో తెలంగాణ దళితబంధు పథకం ప్రారంభించబడింది. (శాలపల్లి - ఇంద్రానగర్‌లో)
- ఆగస్టు 30: పారాలింపిక్స్ పోటీలలో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా అవని లేఖరా అవతరించింది (వివిధరంగాలలో భారతదేశ మొట్టమొదటి వ్యక్తులు)
- * సెప్టెంబరు 9, 2021 :పంజాబ్ గవర్నరుగా బన్వారీలాల్ పురోహిత్ నియమితులైనారు
- 2021, సెప్టెంబరు 11: గుజరాత్ ముఖ్యమంత్రిపదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. (గుజరాత్ ముఖ్యమంత్రుల జాబితా)
- సెప్టెంబరు 12: అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎమ్మా రదుకా (బ్రిటన్) గెలుచుకుంది)(copy from https://cckraopedia.blogspot.com/)
- సెప్టెంబరు 18: తెలంగాణకు చెందిన రాజా రిత్విక్ గ్రాండ్‌మాస్టర్ హోదా పొందాడు (తెలంగాణ తరఫున 3వ గ్రాండ్‌మాస్టర్)
- సెప్టెంబేఉ 18: నిఖిలేశ్వర్ అగ్నిశ్వాస పుస్తకానికిగాను కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు
- ఏప్టెంబరు 18: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.
- ఏప్టెంబరు 19: పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రణబ్ జీత్ సింగ్ చన్నీ నియమితులైనారు
- ఏప్టెంబరు 19: హైదరాబాదులో హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరిగింది.
- సెప్టెంబరు 22: ప్రముఖ పబ్లిసిటి డిజైనర్ ఈశ్వర్ మరణం (copy from https://cckraopedia.blogspot.com/)
- సెప్టెంబరు 22: బ్యాట్స్‌మెన్ పదాన్ని బ్యాటర్‌గా ఉపయోగించాలని ఎంసిసి ప్రకటించింది
- సెప్టెంబరు 22: వాయుసేన అధిపతిగా వివేక్ రాయ్ చౌదరి నియమితులైనారు (copy from https://cckraopedia.blogspot.com/)
- అక్టోబరు 8, ఇండియన్ ఎయిర్ లైన్స్ ఓపెన్ బిడ్‌ను టాటాసన్స్ చేజిక్కించుకుంది.
- అక్టోబరు 9, 2021, :తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులైనారు
- అక్టోబరు 9, 2021, :ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రకాష్ కుమార్ మిశ్రా నియమితులైనారు
- సెప్టెంబరు 26, 2021, :పుట్టపాక తేలియా రుమాల్ డబుల్ ఇక్కత్ చీరకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
- అక్టోబరు 15, 2021: ఐపీఎల్ 14వ సీజన్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. ఫైనల్లో కోల్‌కత నైట్ రైడర్‌స్ పై 27 పరుగుల ఆధిక్యంతో నెగ్గి 4వ సారి టైటిల్ సాధించింది
Nobel_laureates 2021
Chemistry : Benjamin List, David MacMillan Economics : David Card, Joshua Angrist, Guido Imbens
Literature : Abdulrazak Gurnah Physiology. or Medicine: David Julius, Ardem Patapoutian
Peace : Maria Ressa, Dmitry Muratov (copy from https://cckraopedia.blogspot.com/) Physics : Syukuro Manabe, Klaus Hasselmann, Giorgio Parisi
ఇవి కూడా చూడండి:
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి