17, సెప్టెంబర్ 2020, గురువారం

సెప్టెంబరు 22 (September 22)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 22
  • క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం.
  • 1539: సిక్కుమత స్థాపకుడు గురునానక్ మరణం
  • 1599: ఈస్టిండియా కంపెనీ స్థాపించబడింది
  • 1791: ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే జననం
  • 1888: నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ తొలి ముద్రణ విడుదలైంది
  • 1919: తెలంగాణ కథారచయిత్రి నందగిరి ఇందిరాదేవి జననం
  • 1920: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహ వ్యవస్థాపకుడు ఎరిక్ బేకర్ జననం

  • 1956: ఆంగ్ల ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ సోడి మరణం
  • 1959: అమెరికాకు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సాల్ పెర్ల్‌ముట్టర్ జననం
  • 1962: న్యూజీలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రో జననం
  • 1965: కశ్మీర్‌లో ఇండో-పాక్ యుద్ధం ఐక్యరాజ్యసమితి జోక్యంతో ఆగిపోయింది
  • 1980: ఇరాక్ ఇరాన్‌పై ఆక్రమణ దాడిచేసింది
  • 2009: పాతతరం సినీనటి ఎస్.వరలక్ష్మి మరణం
  • 2011: భారత క్రికెట్ క్రీడాకారుడు మన్సూర్ అలీఖాన్ పటౌడి మరణం
  • 2020: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వచ్చింది


హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక