మావల ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఆదిలాబాదు మండలంను విభజించి ఆదిలాబాదు పట్టణ, ఆదిలాబాదు గ్రామీణ మరియు మావల మండలాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం మండలంలో 3 ఎంపీటీసి స్థానాలు, 3 గ్రామపంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున ఆదిలాబాదు గ్రామీణ మండలం, ఈశాన్యాన ఆదిలాబాదు పట్టణ మండలం, దక్షిణాన గుడిహత్నూర్ మండలం, పశ్చిమాన తలమడుగు మండలం మరియు తాంసి మండలం సరిహద్దులుగా ఉనాయి. రవాణా సౌకర్యాలు: మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు రైలుమార్గం (ముద్‌ఖేడ్ నుంచి ఆదిలాబాదు) వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
మావల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Battisavargaon, Dasnapur, Mavala, Waghapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బట్టిసావర్గాన్ (Battisawargaon): బట్టిసావర్గాన్ ఆదిలాబాదు జిల్లా మావల మండలమునకు చెందిన గ్రామము. 2010 అక్టోబరులో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కమిటీ మెంబర్ సెక్రటరీ వీకె దుగ్గల్ నేతృత్వంలో నలుగు సభ్యుల బృందం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mavala Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి