శంకరపట్నం కరీంనగర్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. మొలంగూర్‌లో కాకతీయుల కాలం నాటి ప్రాచీనమైన కోట ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మరియు ఉత్తరాన వీణవంక మండలం, ఈశాన్యాన హుజురాబాదు మండలం, దక్షిణాన వి.సైదాపూర్ మండలం, పశ్చిమాన తిమ్మాపూర్ మండలం, వాయువ్యాన మానకొండూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: రవాణా సౌకర్యాలు: కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళు ప్రధాన రహదారి మండలకేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన సరోజన, జడ్పీటీసిగా తెరాసకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.
శంకరపట్నం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambalpur, Amudalapalli, Arkandla, Dharmaram, Gaddapaka, Kachapur, Kalvala, Kannapur, Kareempet, Keshavapatnam, Kothagattu, Metpalli, Molangur, Mutharam, Rajapur, Thadikal, Yeradpalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మొలంగూర్ (Molangur): మొలంగూర్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంకు చెందిన గ్రామము. మొలంగూర్‌లో కాకతీయుల కాలం నాటి ప్రాచీనమైన కోట ఉంది. గ్రామంలో కావేరి సీడ్స్ కంపెనీ ప్లాంట్ నిర్మించబడింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Shankarapatnam Mandal in Telugu, Karimnagar Dist (district) Mandals in telugu, Karimnagar Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి