దుమ్ముగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 37 గ్రామపంచాయతీలు, 83 రెవెన్యూ గ్రామాలు కలవు. గోదావరినదిపై దుమ్ముగూడెం ప్రాజెక్టును మండల కేంద్రం వద్ద నిర్మించనున్నారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన చర్ల మండలం, పశ్చిమాన అశ్వాపురం మండలం, తూర్పున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం పశ్చిమ సరిహద్దు గుండా గోదావరినది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46843. ఇందులో పురుషులు 22810, మహిళలు 24033.
రాజకీయాలు:
ఈ మండలము భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన రేసు లక్ష్మి ఎన్నికయ్యారు.
దుమ్ముగూడెం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achyuthapuram, Adaviramavaram, Anjubaka, Arlagudem, Bandarugudem, Bheemavaram, Bojjiguppa, Burravemula, Byragulapadu, Cherupalli, Chinabandirevu, Chinanallaballi, Chinna Kamalapuram, Chinthaguppa, Dabbanuthula, Danthenam, Dharmapuram, Dummugudem, G.Maredubaka, Gangavaram, Gangolu, Govindapuram, Gowraram, Gurralabailu, Jinnagattu, Jinnelagudem, K.Dummugudem, K.Jinnelagudem, K.Reguballi, K.Veerabhadrapuram, Kannapuram, Kasinagaram, Katayagudem, Keshavapatnam , Kommanapalli, Kothagudem, kothapalli, kothuru, Kotipalli Padu, Koyanarsapuram, Lachigudem, Laxminagaram, Laxminarasimharaopeta, Laxmipuram, Lingapuram, Mahadevapuram, Manguvai, Maraigudem, Mulakanapalli, N.Laxmipuram, Nadikudi, Narayanapuram, Narayanaraopeta, Narsapuram, Paidakulamadugu, Paidigudem, Parnasala, Pedabandirevu, Pedanallaballi, Pedda Kamalapuram, Powlaru peta, Pragallapalli, Rajupeta, Ramachandrapuram, Ramachandrunipeta, Ramaraopeta, S.Kothagudem, Sangam, Seethanagaram, Seetharampuram, Singavaram, Subbaraopeta, Sugnanapuram, Suravaram, Tailorpeta, Turubaka, Venkataramapuram, W.Reguballi, Whitenagaram, Yerraboru, Z.Maredubaka, Z.Reguballi, Z.Veerabhadrapuram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dummugudem Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి