29, సెప్టెంబర్ 2020, మంగళవారం

అక్టోబరు 11 (October 11)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 11
  • ప్రపంచ యువకుల దినం
  • 1347: రోమన్ సామ్రాజ్య చక్రవర్తి లూయీ-4 మరణం
  • 1815: నెపోలియన్ బోనపార్టీ జననం
  • 1827: హైదరాబాదు 5వ నిజాం (ఆసఫ్‌జాహి) అఫ్జల్ ఉద్దౌలా జననం
  • 1852: సిడ్నీ విశ్వవిద్యాలయం స్థాపించబడింది
  • 1884: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బెర్జియస్ జననం

  • 1916: భారతరత్న గ్రహీత నానాజీ దేశ్‌ముఖ్ జననం
  • 1918: నిజాం విమోచన ఉద్యమకారిణి జ్ఞానకుమారి హెడా జననం
  • 1942: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ జననం
  • 1980: టంగుటూరి అంజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు
  • 1988: జనతాదళ్ కొత్త రాజకీయ పార్టీ అవతరించింది
  • 2016: తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 21 జిల్లాలు అవతరించాయి
  • 2019: రోదసీలో నడిచిన తొలి మానవుడు అలెక్సీ లియోనోవ్ (రష్యా) మరణం


హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక