16, అక్టోబర్ 2020, శుక్రవారం

అక్టోబరు 19 (October 19)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 19
  • 1216: బ్రిటీష్ చక్రవర్తి జాన్ మరణం
  • 1789: అమెరికా సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జాన్ జే పదవిచేపట్టాడు
  • 1910: ఇండోఅమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ జననం
  • 1920: భారత తత్వవేత్త పాండురంగశాస్త్రి అధవలె జననం
  • 1937: అణుశాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ మరణం
  • 1945: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆంగస్ డీటన్ జననం
  • 1952: ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు ఆమరణదీక్ష ప్రారంభించారు
  • 1981: సినీనటి సన్నీడియోల్ జననం 

  • 1987: ప్రముఖ రచయిత విద్వాన్ విశ్వం మరణం
  • 2003: మదర్ థెరీసా పోప్ జాన్ పాల్-2 చే పునీతగా ప్రకతించబడింది
  • 2009: హైదరాబాదులో అతిపొడవైన "పి.వి.నరసింహరావు ఫ్లైఓవర్" ప్రారంభించబడింది
  • 2013: సీపీఎం నేత యలమంచిలి రాధాకృష్ణమూర్తి జననం
  • 2016: అమెరిక రికార్డింగ్ కంపెనీ చెస్ రికార్డ్స్ స్థాపకుడు ఫిల్ చెస్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక