17, అక్టోబర్ 2020, శనివారం

అక్టోబరు 21 (October 21)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 21
  • పోలీస్ సంస్మరణ దినం (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి0
  • 1492: నావికుడు కొలంబస్‌చే అమెరికా కనుగొనబడింది
  • 1520: ఫెర్డినాండ్ మాజిలాన్ చే మాజిలాన్ జలసంధి కనుగొనబడింది
  • 1833: స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జననం
  • 1887: బీహార్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కృష్ణసింగ్ జననం (బీహార్ ముఖ్యమంత్రుల జాబితా కొరకు ఇక్కడ చూడండి)
  • 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు జననం
  • 1915: సాహితీవేత్త, సంపాదకుడు విద్వాన్ విశ్వం జననం
  • 1920: సమరయోధుడు తమనపల్లి అమృతరావు జననం
  • 1925: పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా జననం (పంజాబ్ ముఖ్యమంత్రుల జాబితా కొరకు ఇక్కడ చూడండి)
  • 1930: బాలీవుడ్ సినీ నటుడు, దర్శకుడు షమ్మీ కపూర్ జననం
  • 1934: జయప్రకాష్  నారాయణ్ చే సోషలిస్టు పార్టీ స్థాపించబడింది
  • 1940: ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెటర్ జఫ్రీ బాయ్‌కాట్ జననం
  • 1943: నేతాజీ సుభాష్ చంద్రబోస్ చే సింగపూర్ లో ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది
  • 1947: కాన్సర్ వ్యాధి చికిత్సలో పేరుగాంచిన ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
  • 1949: ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పనిచేసిన బెంజమిన్ నెతన్యాహు జననం
  • 1950: చైనా టిబెట్టును ఆక్రమించింది

  • 1964; జాంబియా ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1983: శూన్యంలో కాంతి సెకనులో 1/299,792,458 వంతు ప్రయాణించే దూరమే మీటరుగా నిర్ణయించబడింది
  • 1986: పరిశోధకుడు, విమర్శకుడుగ్ పేరుపొందిన దివాకర్ల వేంకటావధాని మరణం
  • 1996: చిత్రకళలో పేరుపొందిన పాకాల తిరుమలరెడ్డి మరణం


 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక