ఖమ్మం గ్రామీణ ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య ఈ మండలమునకు చెందినవారు. తీర్థాలలో గ్రానైట్ నిక్షేపాలున్నాయి. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున ఖమ్మం పట్టణ మండలం, ఈశాన్యాన రఘునాథపాలెం మండలం, దక్షిణాన ముదిగొండ మండలం, పశ్చిమాన కూసుమంచి మండలం, వాయువ్యాన తిరుమలాయపాలెం మండలం, ఉత్తరాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 93215. ఇందులో పురుషులు 46802, మహిళలు 46413. పట్టణ జనాభా 12087, గ్రామీణ జనాభా 81128. రాజకీయాలు: ఈ మండలము నేలకొండపల్లి/ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బెల్లం ఉమ ఎన్నికయ్యారు.
ఖమ్మం గ్రామీణ మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Arekodu, Arempula, Barugudem, Gollapadu, Gudimalla, Gudurupadu, Gurralapadu, KachiRajugudem, Kondapuram, M.Venkatayapalempalem, Maddulapally, Mutthagudem, Pallegudem, Polepally, Tallampadu, Thanagampadu, Theerdhala, Theldarupalli, Yedulapuram
ప్రముఖ గ్రామాలు: .ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Khammam Rural Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి