13, అక్టోబర్ 2020, మంగళవారం

అక్టోబరు 17 (October 17)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 17
  • అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం
  • 1872: ప్రముఖ చరిత్ర పరిశోధకుడు చిలకూరి వీరభద్రారావు జననం
  • 1901: సమరయోధుడు, రాజకీయ నాయకుడు జి.ఎస్.మేల్కోటే జననం
  • 1912: పోల్ జాన్ పాల్-2 జననం
  • 1920: తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది
  • 1920: నిజాంపై కలం ద్వారా ఉద్యమించిన షోయబుల్లా ఖాన్ జననం
  • 1931: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన ఎస్.సి.జమీర్ జననం
  • 1933: ప్రముఖ శాస్త్రవేత్త నాజీ జర్మనీని వదిలి అమెరికా పయనమయ్యారు
  • 1940: మహాత్మాగాంధీ వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించారు
  • 1955: సినీనటి స్మితాపాటిల్ జననం
  • 1965: శ్రీలంక క్రికెటర్ అరవింద డి సిల్వ జననం
  • 1970: ప్రముఖ భారతీయ క్రికెటర్ అనిల్ కుంబ్లే జననం (ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారులకోసం ఇక్కడ చూడండి)

  • 1979: మదర్ థెరీసాకు నోబెల్ బహుమతి ప్రకటించబడింది
  • 1992: సినీనటి కీర్తీ సురేష్ జననం (సినీ నటీమణుల వ్యాసాలకోసం ఇక్కడ చూడండి)
  • 2003: తైపేలోని 101 అంతస్థుల ఆకాశహర్మ్యం ప్రపంచంలో ఎత్తయిన భవనంగా అవతరించింది (2010లో బుర్జ్ ఖలీఫా ప్రారంభం తర్వాత రికార్డు ఛేధించబడింది)
  • 2008: ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మద్దికాయల ఓంకార్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక