21, అక్టోబర్ 2014, మంగళవారం

తెలంగాణ మంత్రిమండలి (Cabinet of Telangana)

తెలంగాణ మంత్రిమండలి (Cabinet of Telangana)
 1. కె.చంద్రశేఖర్ రావు -- (ముఖ్యమంత్రి), మైనారిటీ సంక్షేమం, బొగ్గు, వాణిజ్యపన్నులు, గ్రామీణ నీటిసరఫరా, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు
 2. కడియం శ్రీహరి -- (ఉప ముఖ్యమంత్రి), విద్యాశాఖ,
 3. మహమ్మద్ అలీ -- (ఉప ముఖ్యమంత్రి), రెవెన్యూ, పునరావాస, స్టాంపులు&రిజిష్ట్రేషన్లు
 4. ఈటెల రాజేందర్ -- ఫైనాన్స్ మరియు ప్లానింగ్, చిన్న మొత్తాల పొదుపు, సివిల్ సప్లైస్, 
 5. జి.జగదీశ్ రెడ్డి -- శక్తివనరులు, ఎస్సీ అభివృద్ధి 
 6. జోగు రామన్న -- అడవులు, పర్యావరణ శాఖ, బీసి సంక్షేమం
 7. కె.తారక రామారావు -- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పురపాలక & అర్వన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, గనులు
 8. నాయిని నరసింహారెడ్డి -- హోంశాఖ, కార్మిక మరియు ఉపాధి, జైళ్ళు, సైనిక్ వెల్ఫేర్
 9. పి.మహేందర్ రెడ్డి -- రవాణాశాఖ,
 10. పోచారం శ్రీనివాస్ రెడ్డి -- వ్యవసాయం, ఉద్యానవనం, పశువులు, పాడిపరిశ్రమ, విత్తనాల కార్పోరేషన్,
 11. టి.హరీష్ రావు -- నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్,
 12. టి.పద్మారావు గౌడ్ -- ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడలు
 13. చెర్లకోల లక్ష్మారెడ్డి -- వైద్య ఆరోగ్యశాఖ
 14. చందూలాల్ అజ్మీర --గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకం,
 15. జూపల్లి కృష్ణారావు -- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
 16. తుమ్మల నాగేశ్వరరావు -- రహదారులు, భవనాలు, మహిళా-శిశు సంక్షేమం,
 17. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి -- గృహనిర్మాణం, న్యాయ, దేవాదాయ శాఖ,
 18.  తలసాని శ్రీనివాస్ యాదవ్ -- పశుసంవర్థక, పడిపరిశ్రమ, సినిమాటోగ్రఫి

  విభాగాలు: జనరల్ నాలెడ్జి, తెలంగాణ,
  ------------ 

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

  Index


  తెలుగులో విజ్ఞానసర్వస్వము
  వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
  సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
  ప్రపంచము,
  శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
  క్రీడలు,  
  క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
  శాస్త్రాలు,  
  భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
  ఇతరాలు,  
  జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

    విభాగాలు: 
    ------------ 

    stat coun

    విషయసూచిక