15, ఆగస్టు 2020, శనివారం

ఆగస్టు 20 (August 20)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 20
  • జాతీయ సద్భావన దినోత్సవం
  • 1828: రాజారాం మోహన్‌రాయ్‌చే బ్రహ్మసమాజం స్థాపించబడింది
  • 1833: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బెంజమిన్ హారిసన్ జననం
  • 1897: రోనాల్డ్‌రాస్ చే మలేరియా కారక దోమ అనాఫిలిస్ కనుగొనబడింది
  • 1917: జర్మనీ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ నహుమతి గ్రహీత అడాల్ఫ్ వాన్ బీయెర్ మరణం
  • 1923: తెలంగాణకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు నారదగిరి లక్ష్మణదాసు మరణం
  • 1931: తెలుగు సినిమా హాస్యనటుడు పద్మనాభం జననం
  • 1936: జపాన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హిడేకి షిరకావ జననం
  • 1944: ప్రధానమంత్రిగా, ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రాజీవ్ గాంధీ హత్య జరిగింది
  • 1946: ఇన్ఫోసిస్ స్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి జననం
  • 1961: అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పెర్సీ విలియం బ్రిడ్గ్‌మన్ మరణం
  • 1975: నాసాచే అంగారక గ్రహంపైకి వైకింగ్-1 ఉపగ్రహం ప్రయోగించబడింది
  • 1991: రాజీవ్ టెక్నాలజీ మిషన్ ఏర్పడింది
  • 2012: తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య మరణం
  • 2014: భారతదేశ యోగా నిపుణుడు, అయ్యంగార్ యోగా ఫౌండేషన్ స్థాపకుడు బి.కె.ఎస్.అయ్యంగార్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక