12, సెప్టెంబర్ 2020, శనివారం

సెప్టెంబరు 20 (September 20)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 20
  • రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం
  • 1569 : మొఘల్ చక్రవర్తి జహంగీర్ జననం
  • 1857: ఢిల్లీని ఈస్టిండియా దళాలు ఆక్రమించడంతో సిపాయిల తిరుగుబాటు అంతమైంది
  • 1891: సాహితీవేత్త గడియారం శేషశాస్త్రి మరణం
  • 1912: సినీనటి పసుపులేటి కన్నాంబ జననం
  • 1914: ప్రముఖ శాస్త్రవేత్త, ECIL వ్యవస్థాపకుడు అయ్యగారి సాంబశివరావు జననం
  • 1924: ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు జననం
  • 1933: హోంరూల్ ఉద్యమ నాయకురాలు అనిబీసెంట్ మరణం
  • 1946: తొలిసారిగా అంతర్జాతీయ (కేన్స్) ఫిలిం ఫెస్టివల్ నిర్వహించబడింది
  • 1949: దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్‌గా పేరుపొందిన మహేశ్ భట్ మరణం
  • 1967: రచయిత బుచ్చిబాబు మరణం
  • 1975: ఫ్రెంచి రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సెయింట్ జాన్ పెర్స్ మరణం
  • 1990: సౌత్ ఒస్సేషియా జార్జియా నుంచి స్వాతంత్ర్య ప్రకటించుకుంది
  • 2011: అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుర్హరుద్దీన్ రబ్బానీ మరణం
  • 2013: శ్రీకాకుళం ఉద్యమకవి ఛాయరాజ్ మరణం
  • 2013: బీసిసిఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మరణం
  • 2015: భారత పారిశ్రామికవేత్త, ఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన జగ్‌మోహన్ దాల్మియా మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక