17, సెప్టెంబర్ 2020, గురువారం

చుంచుపల్లి మండలం (Chunchupalli Mandal)

జిల్లా భద్రాద్రి కొత్తగూడెం
రెవెన్యూ డివిజన్ కొత్తగూడెం
అసెంబ్లీ నియోజకవర్గంకొత్తగూడెం
లోకసభ నియోజకవర్గంఖమ్మం
చుంచుపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ ప్రాంతం బొగ్గు ఖనిజానికి ప్రసిద్ధి.   
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు కొత్తగూడెం మండలంలో ఉన్న 4 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదేసమయంలో ఈ మండలం ఖమ్మం జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి మారింది.

 
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన లక్ష్మీదేవిపల్లి మండలం, ఈశాన్యాన పాల్వంచ మండలం, తూర్పున ముల్కలపల్లి మండలం, దక్షిణాన అన్నపురెడ్డిపల్లి మండలం, నైరుతిన చంద్రుగొండ మండలం, పశ్చిమాన సుజాతానగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
.

రాజకీయాలు:
ఈ మండలము కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బాదావత్ శాంతి ఎన్నికయ్యారు.




మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chunchupalli, Garimallapadu, Penuballi, Penugadapa


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

...:
...


ఇవి కూడా చూడండి:



ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలాలు,  చుంచుపల్లి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Khammam Dist, 2016,
  • Handbook of Census Statistics, Khammam District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 237 తేది: 11-10-2016 
  • ఖమ్మం జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://kothagudem.telangana.gov.in/te/ (Official Website of Bhadradri Kothagudem Dist)


Chunchupalli Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక