ముల్కలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. 2015లో నల్లముడి శివారు అడవుల్లోని గుహల్లో ప్రాచీన రాతిచిత్రాలు కనుగొనబడ్డాయి. జూలై 2019లో ఆదిమానవుడి జాడలు కూడా బయటపడ్డాయి. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మరియి ఆగ్నేయాన దమ్మపేట మండలం, దక్షిణాన అన్నపురెడ్డిపల్లి మండలం, పశ్చిమాన చుంచుపల్లి మండలం, ఉత్తరాన పాల్వంచ మండలం, ఈశాన్యాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34937. ఇందులో పురుషులు 17373, మహిళలు 17564.
రాజకీయాలు:
ఈ మండలము అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006 స్థానిక ఎన్నికలలో ఎంపిపి స్థానానికి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. జడ్పీటీసి స్థానం సిపిఎం గెలుచుకుంది.
ముల్కలపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Annaram, Chaparalapally, Gopalaraopeta (D), Jaganadhapuram, Kamalapuram, Kapugangaram, Kistaram (D), Madharam, Mukamamidi, Mulakalapally, Pogallapally, Pusugudem, Rachannagudem, Timmampeta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mulkalapalli Mandal in Telugu, Bhadradri Kothagudem Dist (district) Mandals in telugu, Bhadradri Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి