17, అక్టోబర్ 2020, శనివారం

అక్టోబరు 20 (October 20)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 20
  • ప్రపంచ గణాంక దినోత్సవం (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి)
  • 1548: లాపాజ్ నగరం (బొలీవియా రాజధాని) స్థాఇంచబడింది
  • 1891: న్యూటన్ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ చాడ్విక్ జననం

 (పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రుల జాబితా కొరకు ఇక్కడ చూడండి)

  • 1927: సాహితీవేత్త గుంటూరు శేషేంద్రశర్మ జననం
  • 1938: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు జననం
  • 1940: ఉరవకొండలో సత్యసాయిబాబా అవతార పురుషుడిగా ప్రకటించుకున్నారు
  • 1962: భారత్-చైనాల మధ్య యుద్ధం ప్రారంభమైంది
  • 1963: భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ జననం
  • 1964: అమెరికా 31వ అధ్యక్షుడిగా పనిచేసిన హెర్బర్ట్ హూవర్ మరణం
  • 1973: సిడ్నీ ఒపెరాహౌస్ ప్రారంభమైంది
  • 1978: భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం
  • 1984: జీవ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ ఫ్రెడినాండ్ కోరి మరణం
  • 2011: లిబియా నాయకుడు మువామర్ గఢాఫి మరణం
  • 2013: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత లారెన్స్ క్లేన్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక