15, సెప్టెంబర్ 2014, సోమవారం

ప్రముఖ దినోత్సవాలు (Important Days)


ప్రముఖ దినోత్సవాలు (Important Days)
 • జనవరి 12: జాతీయ యువకుల దినోత్సవం,
 • జనవరి 15: సైనిక దినోత్సవం,
 • జనవరి 26: భారత రిపబ్లిక్ దినోత్సవం,
 • జనవరి 30: అమరవీరుల దినోత్సవం,
 • ఫిబ్రవరి 4: శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం,
 • ఫిబ్రవరి 14: ప్రేమికుల దినోత్సవం,
 • ఫిబ్రవరి 21: ప్రపంచ మాతృభాషా దినోత్సవం,
 • ఫిబ్రవరి 28: జాతీయ సైన్సు దినోత్సవం,
 • మార్చి 8: మహిళా దినోత్సవం,
 • మార్చి 15: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం,
 • మార్చి 15: వికలాంగుల దినోత్సవం,
 • మార్చి 21: అటవీ దినోత్సవం,
 • మార్చి 23: వాతారవణ దినోత్సవం,
 • మార్చి 23: నాటక దినోత్సవం,
 • ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం,
 • ఏప్రిల్ 22: ధరిత్రి దినోత్సవం,
 • మే 1: ప్రపంచ కార్మికుల దినోత్సవం,
 • మే 8: రెడ్‌క్రాస్ దినోత్సవం,
 • మే 12: నర్సుల దినోత్సవం,
 • మే 17: టెలికమ్యునికేషన్స్ దినోత్సవం,
 • మే 21: ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం,
 • మే 22: జీవవైవిధ్య దినోత్సవం,
 • మే 24: కామన్వెల్త్ దినోత్సవం,
 • మే 25: థైరాయిడ్ దినోత్సవం,
 • మే 31: పొగాకు వ్యతిరేక దినోత్సవం,
 • జూన్ 5: పర్యావరణ దినోత్సవం,
 • జూన్ 8: మహాసముద్రాల దినోత్సవం,
 • జూన్ 20: శరణార్థుల దినోత్సవం,
 • జూన్ 21: సంగీత దినోత్సవం,
 • జూలై 1: వైద్యుల దినోత్సవం,
 • జూలై 4: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం,
 • జూలై 6: రేబిస్ దినోత్సవం,
 • జూలై 11: జనాభా దినోత్సవం,
 • ఆగస్టు 1: తల్లిపాల దినోత్సవం,
 • ఆగస్టు 6: హీరోషిమా దినం,
 • ఆగస్టు 9: క్విట్ ఇండియా దినం,
 • ఆగస్టు 14: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం,
 • ఆగస్టు 15: భారత స్వాతంత్ర్య దినోత్సవం,
 • ఆగస్టు 19: ఫోటోగ్రఫి దినోత్సవం,
 • ఆగస్టు 29: జాతీయ క్రీడా దినోత్సవం,
 • సెప్టెంబరు 2: ప్రపంచ యోగా దినోత్సవం,
 • సెప్టెంబరు 5: గురుపూజోత్సవం,
 • సెప్టెంబరు 8: అక్ష్యరాస్యత దినోత్సవం,
 • సెప్టెంబరు 14: హిందీ దినోత్సవం,
 • సెప్టెంబరు 15: ఇంజనీర్స్ దినోత్సవం,
 • సెప్టెంబరు 16: ఓజోన్ దినం,
 • సెప్టెంబరు 18: అంతర్జాతీయ వెదురు దినోత్సవం, 
 • సెప్టెంబరు 21: అల్జీమర్స్ దినోత్సవం,
 • సెప్టెంబరు 26: బధిరుల దినోత్సవం,
 • సెప్టెంబరు 27: పర్యాటక దినోత్సవం,
 • అక్టోబరు 2: గాంధీ జయంతి, అహింసా దినోత్సవం,
 • అక్టోబరు 6: శాఖాహార దినోత్సవం,
 • అక్టోబరు 9: ప్రపంచ తపాలా దినోత్సవం,
 • అక్టోబరు 16: ఆహార దినోత్సవం,
 • అక్టోబరు 24: ఐక్యరాజ్యసమితి దినోత్సవం,
 • అక్టోబరు 30: పొదిపు దినోత్సవం,
 • నవంబరు 14: బాలల దినోత్సవం,
 • డిసెంబరు 1: ఎయిడ్స్ దినం,
 • డిసెంబరు 4: నావికా దినోత్సవం,
 • డిసెంబరు 10: మానవహక్కుల దినం,
 • డిసెంబరు 23: కిసాన్ దినోత్సవం,

   విభాగాలు: జనరల్ నాలెడ్జి,
   ------------ 

   1 కామెంట్‌:

   Index


   తెలుగులో విజ్ఞానసర్వస్వము
   వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
   ప్రపంచము,
   శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
   క్రీడలు,  
   క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
   శాస్త్రాలు,  
   భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
   ఇతరాలు,  
   జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

     విభాగాలు: 
     ------------ 

     stat coun

     విషయసూచిక