4, అక్టోబర్ 2020, ఆదివారం

అక్టోబరు 6 (October 6)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 6
  • 1661: సిక్కుల ఏడవ గురువు గురు హర్‌రాయ్ మరణం
  • 1860: ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) అమలులోకి వచ్చింది
  • 1892: బ్రిటన్‌కు చెందిన ఆంగ్లకవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ మరణం
  • 1896: రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ జననం
  • 1927: ప్రపంచంలో తొలి టాకీ సినిమా "ది జాజ్ సింగర్" విడుదలైంది
  • 1943: ప్రముఖ కూచిపూడి నర్తకుడు రాజారెడ్డి జననం
  • 1946: సినీనటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వినోద్ ఖన్నా జననం (దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల పట్టిక)
  • 1963: హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల (జూపార్క్) ప్రారంభించబడింది
  • 1967: తొలితరం తెలుగు సినిమా దర్శకుడు సి.పుల్లయ్య మరణం
  • 1978: బాంకాక్‌లో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి
  • 1981: ఇస్లామిక్ తీవ్రవాదులచే ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ అల్ సాదత్ హత్య జరిగింది
  • 2007: న్యాయవేత్త, రచయిత ఎల్.ఎం.సింఘ్వీ మరణం
  • 2007: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబాసాహెబ్ భోసలే మరణం
  • 2012: పలు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన భీంరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక