6, అక్టోబర్ 2020, మంగళవారం

అక్టోబరు 7 (October 7)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 7
  • 1477: స్వీడన్‌లో ఉప్పసాల విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది
  • 1556: హేము ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు
  • 1708: పదవ సిక్కు గురురు గురు గోవింద్ సింగ్ మరణం
  • 1737: బెంగాల్‌లో భారీ సముద్ర కెరటాలతో 3 లక్షలమంది మరణించారు
  • 1885: డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
  • 1901: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళామంత్రి మసూమా బేగం జననం
  • 1919: మహాత్మాగాంధీ నవజీవన్ పత్రికను స్థాపించాడు
  • 1922: లోక్‌సభ స్పీకరుగా పనిచేసిన బలిరాం భగత్ జననం
  • 1931: సమరయోధుడు, నిజాం విమోచనోద్యమ పోరాటయోధుడు సి.వి.చారి జననం
  • 1931: దక్షిణాఫ్రికా ఆర్చిబిషప్, నోబెల్ బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు జననం
  • 1947: చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో నిజాం సైనికులు, రజాకార్లు జర్పిన విచక్షణారహిత కాల్పులలో 11మంది అమరులయ్యారు.
  • 1949: తూర్పు జర్మనీ (జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్) అవతరించింది
  • 1950: మదర్ థెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించింది
  • 1952: రష్యా అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన వ్లాదిమిర్ పుతిన్ జననం
  • 1952: తొలిసారిగా అమెరికాలో బార్‌కోడ్ తయారైంది
  • 1953: చండీగఢ్ నగరం ప్రారంభించబడింది


 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక