6, అక్టోబర్ 2020, మంగళవారం

అక్టోబరు 8 (October 8)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 8
  • భారత వాయుసేన దినోత్సవం
  • 1860: సమరయోధుడు, రాజకీయనాయకుడు గుత్తి కేశవపిళ్ళై జననం
  • 1869: అమెరికా 14వ అధ్యక్షుడిగా పనిచేసిన ఫ్రాంక్లిన్ పీర్స్ మరణం
  • 1895: తెలుగు నాతక రచయిత అడవి బాపిరాజు జననం
  • 1912: మొదటి బాల్కన్ యుద్ధం ప్రారంభమైంది
  • 1919: జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన కిచిమియజావ జననం
  • 1932: రాయల్ ఇండియన్ ఫోర్స్ ఏర్పాటైంది
  • 1936: ప్రముఖ హిందీకవి మున్సీ ప్రేమ్‌చంద్ మరణం
  • 1967: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన క్లెమెంట్ అట్లీ మరణం

  • 1992: నోబెల్ బహుమతి గ్రహీత, జర్మనీ ఛాన్సలర్‌గా పనిచేసిన విల్లీబ్రాంట్ మరణం
  • 1993: జాతివివక్ష కారణంగా దక్షిణాఫ్రికాపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది
  • 2009: మానవహక్కుల నేత బాలగోపాల్ మరణం
  • 2012: గుజరాత్ గవర్నరుగా పనిచేసిన నావల్ కిశోర్ శర్మ మరణం
  • 2020: కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక