18, నవంబర్ 2020, బుధవారం

నవంబరు 19 (November 19)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 19
  • జాతీయ సమైక్యతా దినోత్సవం
  • 1600: బ్రిటీష్ రాజు చార్లెస్-1 జననం
  • 1816: వార్షా విశ్వవిద్యాలయం స్థాపించబడింది
  • 1831: అమెరికా 20వ అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ గార్‌ఫీల్డ్ జననం 
  • 1912: జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ ఎమిల్ పలాడె జననం

  • 1917: భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జననం (ఇందిరాగాంధీ || 25 ముఖ్యమైన జనరల్ నాలెడ్జి పాయింట్లు)
  • 1928: మల్లయోధుడిగా, సినీనటుడిగా పేరుపొందిన దారాసింగ్ జననం 
  • 1936: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత యువాన్ లీ జననం
  • 1960: తెలుగు సినిమా నటుడు శుభలేఖ సుధాకర్ జననం
  • 1973: సినీనటి షకీలా జననం
  • 1975: మిస్ యూనివర్స్ కిరీటం పొందిన తొలి భారతీయురాలు సుష్మితాసేన్‌ జననం
  • 1976: ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ జననం
  • 1995: సంస్కృతాంధ్ర పండితుడు రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి మరణం
  • 2002: సమరయోధుడు కోదాటి నారాయణరావు మరణం.
  • 2007: కవి పులికంటి కృష్ణారెడ్డి మరణం
  • 2011: దేశంలో అత్యంతదూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
  • 2013: దేశంలో తొలి మహిళాబ్యాంకు ముంబాయిలో ప్రారంభమైంది
  • 2013: జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ సాంగర్ మరణం 
  • 2017: చెకెస్లోవియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి జానా నొవొత్నా మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక