20, జులై 2015, సోమవారం

ఆంధ్రప్రదేశ్ 3వ శాసనసభ సభ్యులు (Andhra Pradesh 3rd Assembly Members)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
3వ శాసనసభ సభ్యులు (1962-67)
(Andhra Pradesh 3rd Assembly MLAs)
నియోజకవర్గం సంఖ్య- అసెంబ్లీ నియోజకవర్గం పేరు - గెలుపొందిన అభ్యర్థు - పార్టీ

  1. ఇచ్చాపురం - కీర్తి చంద్రదేవ్ - భారత జాతీయ కాంగ్రెస్
  2. సోంపేట - గౌతు లచ్చన్న - స్వతంత్ర పార్టీ
  3. బ్రాహ్మణతర్ల - బెండి లక్ష్మీనారాయణమ్మ - భారత జాతీయ కాంగ్రెస్
  4. టెక్కలి - రోణంకి సత్యనారాయణ - స్వతంత్ర పార్టీ
  5. నరసన్నపేట - సిమ్మ జగన్నాధం - స్వతంత్ర పార్టీ
  6. పిఠాపురం - లుకలాపు లక్ష్మణదాసు - భారత జాతీయ కాంగ్రెస్
  7. కొత్తూరు - పోతుల గున్నయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  8. నాగూరు - అడ్డాకుల లక్ష్మునాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  9. పార్వతిపురం - వైరిచర్ల చంద్రచూడామణి - భారత జాతీయ కాంగ్రెస్
  10. పాచిపెంట - దిప్పల సూరి దొర - భారత జాతీయ కాంగ్రెస్
  11. సాలూరు - శ్రీ రాజ ల్లక్ష్మి నరసింహ సన్యాసి రాజు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  12. బొబ్బిలి - టెంటు లక్ష్మునాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  13. బలిజపేట - వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  14. వెనుకూరు - పాలవలస సంగం నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  15. పాలకొండ - కెంబూరు సూర్యనారాయణ నాయుడు - స్వతంత్ర పార్టీ
  16. నగరి కటకం - తమ్మినేని పాపారావు - భారత జాతీయ కాంగ్రెస్
  17. శ్రీకాకుళం - అందవరపు తవితయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  18. షేర్ మహమ్మదాపురం - బల్లాడ హరియప్పడు రెడ్డి - స్వతంత్ర
  19. పొందూరు - కోటపల్లి పున్నయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  20. చీపురుపల్లి - కోట్ల సన్యాసి అప్పల నాయుడు - స్వతంత్ర పార్టీ
  21. భోగాపురం - కొమ్మూరు అప్పడు దొర - భారత జాతీయ కాంగ్రెస్
  22. రామతీర్థం - గంట్లన సూర్యనారాయణ - భారత జాతీయ కాంగ్రెస్
  23. గజపతినగరం - తద్ది సన్యాసి నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  24. విజయనగరం - భాట్టం శ్రీరామ మూర్తి - భారత జాతీయ కాంగ్రెస్
  25. రేవడి - కోళ్ళ అప్పలనాయుడు - స్వతంత్ర
  26. భీమునిపట్నం - పి.వి.జి. రాజు - భారత జాతీయ కాంగ్రెస్
  27. విశాఖపట్నం - అసంకితం వెంకట భానోజి రావు - భారత జాతీయ కాంగ్రెస్
  28. కనిథి - కంచెర్ల శ్రీరామమూర్తి - భారత జాతీయ కాంగ్రెస్
  29. పరవాడ - శాలపు చిన అప్పలనాయుడు - స్వతంత్ర
  30. అనకాపల్లి - కొడుగంటి గోవింద రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  31. చోడవరం - ఇలపకుర్తి సత్యనారాయణ - భారత జాతీయ కాంగ్రెస్
  32. బోధన్ - అల్లు దశవతారం - భారత జాతీయ కాంగ్రెస్
  33. శృంగవరపు కోట - గుజ్జుల ధర్మా నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  34. మాడుగుల - తెన్నేటి విశ్వనాథం - IND స్వతంత్ర
  35. కొండకర్ల - పెంటకోట వెంకటరమణ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  36. యలమంచిలి - వీరసం సన్యాసినాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  37. పాయకారావు పేట - మందే పిచ్చయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  38. నర్సిపట్నం - రూతాల లచ్చ పాత్రుడు - స్వతంత్ర పార్టీ
  39. గోలుగొండ - సుంకర అప్పల నాయుడు - స్వతంత్ర పార్టీ
  40. చింతపల్లి - దేపురు కొండల రావు - భారత జాతీయ కాంగ్రెస్
  41. యల్లవరం - చోడి మల్లికార్జున - భారత జాతీయ కాంగ్రెస్
  42. కోరుకొండ - కందూరు వీరన్న - భారత జాతీయ కాంగ్రెస్
  43. బూరుగుపూడి - బత్తిన సుబ్బా రావు - భారత జాతీయ కాంగ్రెస్
  44. రాజమండ్రి - పోతుల వీరభద్ర రావు - భారత జాతీయ కాంగ్రెస్
  45. జగ్గంపేట - వడ్డి ముత్యాల రావు - భారత జాతీయ కాంగ్రెస్
  46. పెద్దాపురం - పంతం పద్మనాభం - భారత జాతీయ కాంగ్రెస్
  47. ప్రత్తిపాడు - ముద్ర గడ వీర రాఘవ రావు - స్వతంత్ర
  48. తుని - రాజా వి.వి. కృష్ణమరాజు బహదూర్ - భారత జాతీయ కాంగ్రెస్
  49. పిఠాపురం - రావు భావన్న - భారత జాతీయ కాంగ్రెస్
  50. సామర్లకోట - మహమ్మద్ ఇస్మాయిల్ - భారత జాతీయ కాంగ్రెస్
  51. కాకినాడ - దెంటు భాస్కర రావు - భారత జాతీయ కాంగ్రెస్
  52. కరప - రేమెల్ల తిరుపతి రావు - భారత జాతీయ కాంగ్రెస్
  53. తాళ్ళ రేవు - గంటి కామయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  54. రామచంద్రాపురం - నందివాడ సత్యనారాయణ - ఇండిపెండెంట్
  55. అనపర్తి - పాలచెర్ల పనసరమ్మ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  56. పామర్రు - ఎస్.బి.పి.పట్టాభిరమా రావు - భారత జాతీయ కాంగ్రెస్
  57. చెయ్యేరు - పల్ల వెంకట రావు - భారత జాతీయ కాంగ్రెస్
  58. అమలాపురం - కుడుపూడి సూర్య నారాయణ - ఇండిపెండెంట్
  59. అమలాపురం - చికిలె గంగిశెట్టి - భారత జాతీయ కాంగ్రెస్
  60. రాజోలు - గడ్డెం మహాలక్ష్మి - భారత జాతీయ కాంగ్రెస్
  61. నగరం - నయినాల జ్ఞానేశ్వర రావు - భారత జాతీయ కాంగ్రెస్
  62. కొత్తపేట - ఎం.వి.ఎస్. సుబ్బరాజు - భారత జాతీయ కాంగ్రెస్
  63. నర్సాపూర్ - పరకాల శేషావతారం - భారత జాతీయ కాంగ్రెస్
  64. పాలకొల్లు - అద్దేపల్లి సత్యనారాయన మూర్తి - భారత జాతీయ కాంగ్రెస్
  65. ఆచంట - పడ్డల శ్యామసుందర రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  66. పెనుగొండ - వెంకట సత్యనారాయణ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  67. అత్తిలి - ఎస్.ఆర్.దట్ల - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  68. పెంటపాడు - చింతలపాటి ప్రసాద మూర్తి రాజు - భారత జాతీయ కాంగ్రెస్
  69. తణుకు - ముళ్ళపూడి హరిచంద్ర - భారత జాతీయ కాంగ్రెస్
  70. కొవ్వూరు - అల్లూరి బాపినీడు - స్వతంత్ర
  71. గోపాలపురం - తెన్నేటి వీర రాఘవులు - భారత జాతీయ కాంగ్రెస్
  72. పోలవరం - కరతం బాబురావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  73. చింతలపూడి - రేవులగడ్డ యేసుపాదం - భారత జాతీయ కాంగ్రెస్
  74. తాడేపల్లి గూడెం - అల్లూరి కృష్ణారావు - భారత జాతీయ కాంగ్రెస్
  75. దెందులూరు - మోటపర్తి రామ మోహన్ రావు - ఇండిపెండెంట్
  76. ఏలూరు - అట్లూరి సర్వేశ్వర రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  77. ఉండి - గోకరాజు రంగరాజు - భారత జాతీయ కాంగ్రెస్
  78. భీమవరం - నచ్చు వెంకట రామయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  79. కైకలూరు - కమ్మిలి అప్పారావు - భారత జాతీయ కాంగ్రెస్
  80. ముదినేపల్లి - బొప్పన హనుమంత రావు - భారత జాతీయ కాంగ్రెస్
  81. గుడివాడ - గంజి రామారావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  82. గన్నవరం - పుచ్చలపల్లి సుందరయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  83. కంకిపాడు - చెన్నుపాటి రామకోటయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  84. విజయవాడ దక్షిణం - అయ్యదేవర కాళేశ్వరరావు - భారత జాతీయ కాంగ్రెస్
  85. విజయవాడ ఉత్తరం - తమ్మిన పోతరాజు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  86. మైలవరం - వెల్లంకి విశ్యేశ్వర రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  87. నందిగామ - పిల్లలమర్రి వెంకటేశ్వర్లు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  88. జగ్గయ్యపేట - గాలేటి వెంకటేశ్వర్లు - భారత జాతీయ కాంగ్రెస్
  89. తిరువూరు - పేట బాపయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  90. నూజివీడు - మేక రాజ రంగయ్యప్ప రావు - భారత జాతీయ కాంగ్రెస్
  91. ఉయ్యూరు - కాకాని వెంకట రత్నం - భారత జాతీయ కాంగ్రెస్
  92. మల్లేశ్వరం - పిన్నెంటి పమిదేశ్వర రావు - భారత జాతీయ కాంగ్రెస్
  93. బందర్ - పెదసింగు లక్ష్మణ రావు - ఇండిపెండెంట్
  94. అవనిగడ్డ - యార్లగడ్డ శివరామ ప్రసాద్ - భారత జాతీయ కాంగ్రెస్
  95. నిడుమోలు - గుంటూరు బాపనయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  96. కుంచినపాడు - ఈవూరు సుబ్బారావు - ఇండిపెండెంట్
  97. రేపల్లి - కొరటాల సత్యనారాయణ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  98. వేమూరు - కల్లూరి చంద్రమౌళి - భారత జాతీయ కాంగ్రెస్
  99. దుగ్గిరాల - లంకిరెడ్డి లక్ష్మా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  100. తెనాలి - ఆలపాటి వెంకట్రామయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  101. పొన్నూరు - నన్నపనేని వెంకట్రావు - భారత జాతీయ కాంగ్రెస్
  102. బాపట్ల - కొమ్మినేని వెంకటేశ్వర రావు - ఇండిపెండెంట్
  103. చీరాల - జాగర్లమూడి లక్ష్మినారాయణ చౌదరి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  104. పరచూరు - నరహరిశెట్టి వెంకటస్వామి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  105. పెద్దకాకాని - పంగులూరి కోటేశ్వర రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  106. మంగళగిరి - వేములపల్లి శ్రీకృష్ణ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  107. గుంటూరు-1 - కనపర్తి నాగయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  108. గుంటూరు-II - చేబ్రోలు హనుమయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  109. పెదకూరపాడు - గనప రామస్వామి రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  110. పిరంగిపురం - కాసు బ్రహ్మానంద రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  111. సత్తెనపల్లి - వావిలాల గోపాలకృష్ణయ్య - స్వతంత్ర
  112. గురజాల - కొత్త వెంకటేశ్వర్లు - భారత జాతీయ కాంగ్రెస్
  113. మాచెర్ల - ముదవత్తు కేశవనాయకుడు - భారత జాతీయ కాంగ్రెస్
  114. వినుకొండ - పూలుపూల వెంకట శివయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  115. మార్టూరు - నూతి వెంకటేశ్వర్లు - భారత జాతీయ కాంగ్రెస్
  116. నరసారావుపేట - చాపలమడుగు రామయ్య చౌదరి - భారత జాతీయ కాంగ్రెస్
  117. అద్దంకి - పాటిబండ్ల రణ్గనాయకులు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  118. అమ్మనబ్రోలు - సుదనగుంట సింగయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  119. ఒంగోలు - బొల్లినేని వెంకటలక్ష్మి నారాయణ - ఇండిపెండెంట్
  120. సంతనూతల పాడు - తవణం చెంచయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  121. దర్శి - దిరిసాల వెంకటరమణారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  122. పొదిలి - కాటూరి నారాయణ స్వామి - భారత జాతీయ కాంగ్రెస్
  123. కనిగిరి - కోటపాటి గురుస్వామి రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  124. ఉదయగిరి - పి.వెంకటరెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  125. కందుకూరు - నల్లమోతు చెంచురామ నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  126. కొండపి - చాగంటి రోశయ్యనాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  127. నందిపాడు - కోవి రామయ్య చౌదరి - భారత జాతీయ కాంగ్రెస్
  128. కావలి - యల్లంపల్లి పెంచలయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  129. కొవ్వూరు - రేబాల దశరథరామరెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  130. బుచ్చిరెడ్డి పాలెం - స్వర్ణ వేమయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  131. ఆత్మకూరు - ఆనం సంజీవ రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  132. రాపూరు - ఆనం చెంచుసుబ్బారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  133. వెంకటగిరి - అల్లం కృష్ణయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  134. నెల్లూరు - గంగ చిన కొండయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  135. సర్వేపల్లి - వేమారెడ్డి వెంకు రెడ్డి - ఇండిపెండెంట్
  136. గూడూరు - మేర్లపాక మునుస్వామి - భారత జాతీయ కాంగ్రెస్
  137. సూళ్ళూరుపేట - పసుపులేటి శిద్దయ్య నాయుడు - భారత జాతీయ కాంగ్రెస్
  138. ఏర్పేడు - పాత్ర సింగారయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  139. శ్రీకాళహస్తి - అద్దూరు బలరామి రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  140. వడమాల పేట - పి.నారాయణ రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  141. నగరి - దొమ్మరాజు గోపాలు రాజు - ఇండిపెండెంట్
  142. సత్యవేడు - తంబుర బాలకృష్ణయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  143. వేపంజేరి - జి.ఎన్. పట్టాభి రెడ్డి - స్వతంత్ర
  144. చిత్తూరు - సి.డి.నాయుడు - స్వతంత్ర పార్టీ
  145. తవణం పల్లె - పి.రాజగోపాల్ నాయుడు - స్వతంత్ర పార్టీ
  146. కుప్పం - ఎ.పి.వజ్రవేలు శెట్టికమ్యూనిస్ట్ పార్టీ
  147. పలమనేరు - కుసిని నంజప్ప - భారత జాతీయ కాంగ్రెస్
  148. పుంగనూరు - వారణాసి రామస్వామి రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  149. మదనపల్లి - దొడ్డ శీతారామయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  150. తంబళపల్లె - కడప నారసింహ రెడ్డి - స్వతంత్ర పార్టీ
  151. వాయల్పాడు - ఎన్.అమరనాథ రెడ్డి - IND
  152. పీలేరు - సి.కె.నారాయణ రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  153. తిరుపతి - రెడ్డివారి నాదముని రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  154. కోడూరు - ఎన్.పెంచలయ్య - స్వతంత్ర పార్టీ
  155. రాజంపేట - కోడూరు మారారెడ్డి - స్వతంత్ర పార్టీ
  156. రాయచోటి - రాచమల్ల నారాయణ రెడ్డి - స్వతంత్ర పార్టీ
  157. లక్కిరెడ్డి పల్లి - గాలివాటి విశ్వనాథ రెడ్డి - IND
  158. కడప - పుల్లగూరి శేషయ్య - IND
  159. బద్వేల్ - వడ్డమాని చిదానందం - స్వతంత్ర పార్టీ
  160. మైదుకూరు - పేలకొలను నారాయణ రెడ్డి - స్వతంత్ర పార్టీ
  161. ప్రొద్దుటూరు - పాణ్యం యెర్ర ముని రెడ్డి - IND
  162. జమ్మలమడుగు - తాతిరెడ్డి నరసింహా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  163. కమలాపురం - వద్దమాని వెంకట రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  164. పులివెందల - చవ్వ బాలిరెడ్డి - IND
  165. కదిరి - ఈ.గోఫాలు నాయక్ - భారత జాతీయ కాంగ్రెస్
  166. నల్లమాడ - వై.పాపిరెడ్డి - IND
  167. గోరంట్ల - బి.వి.బాయప్ప రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  168. హిందూపూర్ - కె.రామకృష్ణా రెడ్డి - IND
  169. మడకసిర - బి.రుక్మిణీ దేవి - భారత జాతీయ కాంగ్రెస్
  170. పెనుకొండ - నర్సి రెడ్డి - IND
  171. ధర్మవరం - పి.వెంకటేశ్వర చౌదరి - భారత జాతీయ కాంగ్రెస్
  172. అనంతపురం - పి.ఆంతోని రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  173. పుత్తూరు - తరిమెల నాగిరెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  174. తాడిపత్రి - సి.కులసేఖర రెడ్డి - IND
  175. గుత్తి - వి.కె.ఆదినారాయణ రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  176. ఉరవకొండ - గుర్రం చిన్న వెంకన్న - IND
  177. రాయదుర్గ - లక్క చిన్నప రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  178. కళ్యాణదుర్గం - హింది నర్సప్ప - భారత జాతీయ కాంగ్రెస్
  179. ఆలూరు - డి.లక్ష్మీకాంత రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  180. ఆదోని - హెచ్.శీతారామ రెడ్డి - IND
  181. కోసిగి - సత్యనారాయణ రాజు  - భారత జాతీయ కాంగ్రెస్
  182. యమ్మిగనూరు - Y. C.వీర భద్ర గౌడ్ - స్వతంత్ర పార్టీ
  183. కొడుమూర్ - డి.సంజీవయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  184. ప్రత్తికొండ - కె.బి.నరసప్ప - భారత జాతీయ కాంగ్రెస్
  185. ధోన్ - నీలం సంజీవరెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  186. కర్నూల్ - T.K.R.శర్మ - IND
  187. నంది కొట్కూర్ - పుల్యాల వెంకటకృష్ణా రెడ్డి - IND
  188. మిడ్తూర్ - ఈ. అయ్యపు రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  189. నంద్యాల - మల్లు సుబ్బా రెడ్డి - IND
  190. కోయిల కుంట్ల - బి.వి.సుబ్బారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  191. ఆళ్ళగడ్డ - సిత్రి జయరాజు - భారత జాతీయ కాంగ్రెస్
  192. గిద్దలూరు - ఏదుల బలరామి రెడ్ది - IND
  193. మార్కాపురం - కందుల ఓబుల రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  194. యర్రగొండ పాలెం - పూల సుబ్బయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  195. కల్వకుర్తి - వెంకట్ రెడ్డి - IND
  196. అచ్చంపేట్ - కె.నాగన్న - భారత జాతీయ కాంగ్రెస్
  197. కొల్లాపూర్కె - రంగదాస్ - భారత జాతీయ కాంగ్రెస్
  198. ఆలంపూర్ - డి. మురళీధర్ రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  199. గద్వాల్ - కృష్ణ రాం భూపాల్ - భారత జాతీయ కాంగ్రెస్
  200. వనపర్తి - కుముదిని దేవి - భారత జాతీయ కాంగ్రెస్
  201. ఆత్మకూరు - సోం భూపాల్ - IND
  202. మక్తల్ - కల్యాణి రామచందర్ రావు - భారత జాతీయ కాంగ్రెస్
  203. మద్దూరు - ఎల్లేరి బాసప్ప - భారత జాతీయ కాంగ్రెస్
  204. కొడంగల్ - రుక్మారెడ్డి - స్వతంత్ర పార్టీ
  205. మహబూబ్ నగర్ - ఎం.రాంరెడ్డి - IND
  206. షాద్ నగర్ - దామోదర్ రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  207. జడ్చర్ల - కేశవులు - IND
  208. నాగర్ కర్నూలు - పి. మహేంద్రనాథ్ - భారత జాతీయ కాంగ్రెస్
  209. ముషీరాబాద్ - టి.అంజయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  210. సుల్తాన్ బజార్ - వాసుదేవ కృష్ణంజినాయక్ - భారత జాతీయ కాంగ్రెస్
  211. బేగం బజార్ - కె.సీతయ్య గుప్త - భారత జాతీయ కాంగ్రెస్
  212. ఆసిఫ్‌నగర్ - ఎం.ఎం. హషీం - భారత జాతీయ కాంగ్రెస్
  213. హైకోర్ట్ - బి.రాం దేవ్ - భారత జాతీయ కాంగ్రెస్
  214. మలక్ పేట్ - మీర్ అహ్మద్ అలి ఖాన్ - భారత జాతీయ కాంగ్రెస్
  215. యాకుత్ పురా - ఎం.ఎ. రషీద్ - భారత జాతీయ కాంగ్రెస్
  216. పత్తర్ ఘట్టీ - సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసి - IND
  217. సికింద్రాబాద్ - కె.ఎస్.నారాయణ - భారత జాతీయ కాంగ్రెస్
  218. సికింద్రాబాద్ కంటోన్మెంట్ - బి.వి.గురుమూర్తి - భారత జాతీయ కాంగ్రెస్
  219. హైదరాబాద్ తూర్పు - సుమిత్రాదేవి - భారత జాతీయ కాంగ్రెస్
  220. జూబిలి హిల్స్ - హెచ్.పి.రోడామిస్త్రి - భారత జాతీయ కాంగ్రెస్
  221. ఇబ్రహీం పట్నం - ఎం.ఎ..లక్ష్మినరసయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  222. మేడ్చల్ - వి.రామచంద్ర రావు - IND
  223. చేవెళ్ళ - వి.రామారావు - భారత జాతీయ కాంగ్రెస్
  224. పరిగి - ఎం.రమాదేవ రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  225. తాండూరు - ఎం.చెన్నారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  226. వికారాబాద్ - ఎ.రామస్వామి - భారత జాతీయ కాంగ్రెస్
  227. జహీరాబాద్ - ఎం.బాగారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  228. నారాయణ్ ఖేడ్ - రామచందర్ రావ్ దేశ్‌పాండె - స్వతంత్ర పార్టీ
  229. ఆందోల్ - S.L.దేవి - భారత జాతీయ కాంగ్రెస్
  230. సదాశివ పేట - సి.రాజనరసింహ - భారత జాతీయ కాంగ్రెస్
  231. సంగారెడ్డి - పి.రామచంద్రా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  232. సర్సాపూర్ - విఠల్ రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  233. మెదక్ - కేవల్ ఆనంద దేవి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  234. రామాయం పేట - రెడ్డి రత్నమ్మ - భారత జాతీయ కాంగ్రెస్
  235. గజ్వేల్ - గజ్వేల్ సైదయ్య - IND
  236. దొమ్మాట - ఖాజా మొయినుద్దీన్ - భారత జాతీయ కాంగ్రెస్
  237. సిద్ధిపేట్ - సోమేశ్వర్ రావు - IND
  238. కామారెడ్డి - విఠల్ రెడ్డిగారి వెంకట్రామా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  239. యల్లారెడ్డి - టి.ఎన్.సదాలక్ష్మి - భారత జాతీయ కాంగ్రెస్
  240. బాన్స్‌వాడ - శ్రీనివాస రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  241. జక్కల్ - నాగ్ నాథ్ రావు - భారత జాతీయ కాంగ్రెస్
  242. బోధన్ - ఎం. రాంగోపాల్ రెడ్డి - IND
  243. నిజామాబాద్ - హరినారాయణ - IND
  244. ఆర్మూరు - టి.రంగారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  245. బాలకొండ - సి.రాజరాం - భారత జాతీయ కాంగ్రెస్
  246. ముధోల్ - గోపిడి గంగారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  247. నిర్మల్ - పి.నర్సారెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  248. ఆదిలాబాద్ - విఠల్ రావు - IND
  249. బోథ్ - సి.మాధవరెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  250. ఆసిఫాబాద్ - బీంరావు - భారత జాతీయ కాంగ్రెస్
  251. లక్సెట్టిపేట - జి.వి.పీతాంబర రావు - IND
  252. సిర్పూర్ - సంజీవరెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  253. చెన్నూరు - కోదాటి రాజమల్లు - భారత జాతీయ కాంగ్రెస్
  254. మంథని - పాములపాటి వెంకట నరసింహా రావు - భారత జాతీయ కాంగ్రెస్
  255. పెద్దపల్లి - బుట్టి రాజ రాం - భారత జాతీయ కాంగ్రెస్
  256. సుల్తానా బాద్ - మల్లారెడ్డి - IND
  257. మైదారం - ఎం.రాంగోపాల్ రెడ్డి - IND
  258. జగిత్యాల - మాకునూరు ధర్మారావు - IND
  259. బుగ్గరాం - అనుగు నారాయణ రెడ్డి - IND
  260. మెట్ పల్లి - విజయరంగారావు - భారత జాతీయ కాంగ్రెస్
  261. సిరిసిల్ల - జువ్వాది నర్సింగ రావు - భారత జాతీయ కాంగ్రెస్
  262. నేరెళ్ళ - బండారి జానకిరామ్ - భారత జాతీయ కాంగ్రెస్
  263. చొప్పదండి - బండారి రాములు - భారత జాతీయ కాంగ్రెస్
  264. కరీంనగర్ - అల్లిరెడ్ది కిషన్ రెడ్డి - SOC
  265. ఇందుర్తి - బొప్పరాజు లక్ష్మికాంత రావు - భారత జాతీయ కాంగ్రెస్
  266. హుజూరాబాద్ - గాడిపల్లి రాములు - భారత జాతీయ కాంగ్రెస్
  267. కమలాపూర్ - కె.వి.నారాయణ రెడ్డి - IND
  268. వరంగల్ - భండారు నాగభూషణ రావు - IND
  269. ధర్మసాగర్ - తిరువరంగం హయగ్రీవ చారి - భారత జాతీయ కాంగ్రెస్
  270. ఘన్‌పూర్ - N.P.V.M.రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  271. చేర్యాల - మహమ్మద్ కమాలుద్దీన్ అహమద్ - భారత జాతీయ కాంగ్రెస్
  272. జనగామ - గోక రామలింగం - భారత జాతీయ కాంగ్రెస్
  273. వర్థన్నపేట - కుందూరు లక్ష్మినరసింహ రెడ్డి - IND
  274. చెన్నూరు - నెమరుగొమ్ముల యతిరాజ రావు - SOC
  275. చిల్లమచెర్ల - గంధి మల్లికార్జున రావు - భారత జాతీయ కాంగ్రెస్
  276. డోర్నకల్ - ఎన్.రామచంద్రా రెడ్ది - భారత జాతీయ కాంగ్రెస్
  277. నర్సంపేట్ - అర్షన్ పల్లి వెంకటేశ్వర్ రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  278. హసన్ పర్తి - చంద వాసుదేవ రెడ్డి - స్వతంత్ర పార్టీ
  279. పరకాల - రౌతు నరసింహ రామయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  280. ములుగు - ముసినేపల్లి కృష్ణయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  281. యెల్లందు - కొండపల్లి లక్ష్మీనరసింహ రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  282. బూర్గం పహాడ్ - కంగల బుచ్చయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  283. భద్రాచలం - మహమ్మద్ తహసీల్ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  284. పాల్వంచ - పర్స సత్యనారాయణ - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  285. వేంసూర్ - జలగం వెంగళరావు - భారత జాతీయ కాంగ్రెస్
  286. మధిర - దుగ్గినేని వెంకయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  287. ఖమ్మం - నల్లమల ప్రసాద రావు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  288. పాలేర్ - కత్తుల శాంతయ్య - భారత జాతీయ కాంగ్రెస్
  289. సూర్యాపేట - ఉప్పల మల్చూరు - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  290. నాగారం - ఆనిరెడ్డి రంగా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  291. రామన్న పేట - కె.రామచంద్రా రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  292. భువనగిరి - ఆరుట్ల రామచంద్రా రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  293. ఆలేరు - ఆరుట్ల కమలా దేవి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  294. చిన్నకొండూరు - కొందవేటి గురునాథ రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  295. నల్గొండ - బొమ్మగాని ధర్మ భిక్షం - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  296. నకిరేకల్ - నంద్యాల శ్రీనివాస రెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  297. హుజూర్ నగర్
  298. మిర్యాలగూడ - తిప్పన చిన కృష్ణా రెడ్డి - భారత జాతీయ కాంగ్రెస్
  299. పెద్ద వూర - పుల్లా పర్వతరెడ్డి - భారత కమ్యూనిస్ట్ పార్టీ
  300. దేవరకొండ - యెల్మినేటి పెద్దయ్య - భారత కమ్యూనిస్ట్ పార్టీ
ఇవి కూడా చూడండి: 
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక